*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 11 more comments
వాలంటీర్స్ కి ఇలా చెయ్యడం జగన్ కి
చాలా డెమేజ్
డబ్బులు లెవా??
V Pavi
Volunteer ki enta viluvo ikkade telustundi lendi
Kola Rama Krishna
డబ్బులు ఎవరికి ఊరికే రావు
Paul Paul
Mission vastalya last date
Kalyani Badugu
Awards lekunda salaries penchina bavundu anto volunteers paristuiti chala darunam ga vundi
వెంకటేష్ Msd
Yendhuku jagananna ma jeevithaalatho aadukuntaaavu
Kalyani Badugu
Awards lekunda salaries penchina bavundu anto volunteers paristuiti chala darunam ga vundi
Testimonials anta malli kothaga public video ki sahakarincharu veelemo pressure full ga .manalani champuthaaru madhyalo
వెంకటేష్ Msd
March 22 na ayipoyindi ugaadhi......date anta marchipoyaaru emo
Mohammad Ameer
జస్ట్ అవార్డుస్ డేట్ డిలే అయింది అని ఇంత చర్చ జరుపుకోవాలని అవసరం లేదు
Mohammad Ameer
Elisa
Damage already jarigipoindi leh
ఏంటి డామేజ్ అయింది లైఫ్ ఆ
ఖాదర్ బాషా
జగన్ మామయ్య
Mohammad Ameer
Elisa
Testimonials anta malli kothaga public video ki sahakarincharu veelemo pressure full ga .manalani champuthaaru madhyalo
మనం పబ్లిక్ కి మంచి చేస్తున్నం చెడు కాదు టెస్టమేమోనియల్ వీడియో గురించి వివ్రంగా చెప్తే ప్రజలు తప్పకుండ సహకరిస్తారు
Sweety
E award money thisesi salary penchi the baguntadhi
Sweety
Ninna goverment job holders ki Good news cheppi maku eroju bad news cheparu 👌
Mohammad Ameer
Sweety
E award money thisesi salary penchi the baguntadhi
శాలరీ కన్ఫర్మ్ పెరుగుతుంది కాని కొంచం టైమ్ పడుతుంది సిస్టర్
ప్రియా
Mari manaki dabulu ravu
Show next 100 comments