*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 32 more comments
Prasad B
🤔🤔🤔
Mohammad Ameer
Sweety
Videos anedhi volunteer work kadhu ga sachivalayam lo PS cheyali
నిజమే కాని అ బాధ్యత మనకు అప్పగించినారు మనం పని చేస్తే మనకి మంచి పేరు వస్తుంది సిస్టర్
Ramesh Thurram
కోవూరు లోనే ఇవ్వాళ డేట్ ఖరారు చేసిన తరువాత ఇవాళ అంతే గానీ డెలే చేసి మళ్ళీ సంవత్సరం దాకా ఇవ్వరు మని
Konchem aina siggu undali ra babu ila postpone cheyyadaniki
Mohammad Ameer
Sweety
Emo anna mundhu unnatha nammakam ledhu
కాని జగనన్న మనకి ఎప్పటికి ఎన్నటికీ మోసం చేయయ్యాడు sis
Mohammad Ameer
..
Konchem aina siggu undali ra babu ila postpone cheyyadaniki
ఎందుకు సిగ్గు నీకు ఆ 10 20 30 లేకుండా బ్రతకలేవా ఏంటి డేట్ మార్చింది ప్రోగ్రాం కాదు
Mohammad Ameer
Sweety
PS cheyali manaku appaginchaledhu anna chalu anna unna peru saripotumdi
అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు జస్ట్ ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది అంతే sis
Karuna Kundeti
22 na machilipatnam vastadu antaa vachi pote🛥️ panu lu start chestadu antaa malli maki June month loneee
Mohammad Ameer
నువ్వు వర్క్ చేయయలేదు అని నేను అనలేదు నువ్వే అనుకుంటున్నావు బ్రతలేనప్పుడు వేరే జాబ్ చుస్కో డబ్బులు బాగా వచ్చేది సరిపోతుంది అంతే గా నిన్ను ఎవరు ఫోర్స్ చేయరు మానేస్తాను అంటే
Mohammad Ameer
..
Work chese vallaki telusthundhi ah badha ento avunu brathakalemu ..aithe enti
వ్వు వర్క్ చేయయలేదు అని నేను అనలేదు నువ్వే అనుకుంటున్నావు బ్రతలేనప్పుడు వేరే జాబ్ చుస్కో డబ్బులు బాగా వచ్చేది సరిపోతుంది అంతే గా నిన్ను ఎవరు ఫోర్స్ చేయరు మానేస్తాను అంటే
Mohammad Ameer
..
Ninnu force cheyyaru maa vurlo mamestha ante vodhu annaru okena brother money andhariki avasarame okena..nv ila chulakanaga matladaku
హలో నేనెక్కడ చులకన చేశాను నిన్ను తోటి వాలంటీర్స్ ని అవమానిచడం నాకు అస్సలు తెలియదు నువ్వు డేట్ ఎక్స్టెండ్ అయింది అని గవర్నమెంట్ తప్పుగా అంటువుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తున్నా అంతే మని is ఇంపార్టెంట్ అందరికి కాని అదే లైఫ్ కాదు అని నా ఒపీనియన్ బ్రదర్
Mohammad Ameer
Sweety
GO chudandi anna nenu chusi mataladuthunna.pettamante pedathanu
నేను ఇప్పుడే చూసాను sis
shaik Khaja Rasool
ఉగాది అవార్డ్స్ అన్నారు శ్రీరామనవమి పోయింది ఈస్టర్ పోయింది రంజాన్ పోయింది ఇప్పటికే అవార్డ్స్ లేవు పండగలు మాత్రం పోతానే ఉన్నాయి
Mohammad Ameer
shaik Khaja Rasool
ఉగాది అవార్డ్స్ అన్నారు శ్రీరామనవమి పోయింది ఈస్టర్ పోయింది రంజాన్ పోయింది ఇప్పటికే అవార్డ్స్ లేవు పండగలు మాత్రం పోతానే ఉన్నాయి
దీనికి మెయిన్ కారణం ఎం లేదు సంక్షేమ కార్యక్రమాలు కొన్ని సడన్ రావడం అప్పటికి అప్పుడు ప్రోగ్రాం ఎక్స్టెండ్ అవ్వడం అంతే అంతకు మించి ఎం లేదు బ్రదర్
Ponguluru Chennakrishna
ఎన్ని సార్లు వాయిదా వేస్తారు బ్రో
Show next 98 comments