*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 86 more comments
Mohammad Ameer
Pramod
మానేస్తా కాని నువ్వు ఎవరు నాకు చెప్పటానికి. నువ్వు కూడా మానేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికీ రిప్లై ఇస్తా పైకి మాత్రమే నచ్చచెప్పగలవు లోపల నిరుత్సాహాన్ని తీసెయలేవు.
నాకు నిరూత్సహం వున్నది లేనిది నీకు ఆవుసరం లేదు నువ్వు ఎవరు రా నాకు చెప్పడానికి నువ్వు ఏమన్నా మోటివేషనల్ నిక్ పూజవీక్ అనుకున్నావా నీ స్పీచ్ వినడానికి
Mohammad Ameer
వచ్చాడండి పెద్దరాయుడు తీర్పు చెప్పడానికి
Mohammad Ameer
V C M
మనం మానేయడం ఎందుకు ....వచ్చే సంవత్సరం వచ్చే ప్రభుత్వమే తీసేస్తుంది మనల్ని
నీకు 10 కోట్ల రా బెట్ రెడీ నా మళ్ళీ వైస్సార్సీపీ గవర్నమెంట్ వస్తుంది
Mohammad Ameer
విశ్వాసం లేని 🐩🐩 టైమ్ కి 🐩 కి ఒక ముద్దు అన్నం పెడితే ఎంతో విశ్వాసం చూపెడుతుంది కదరా
10 కోట్లు వుంటే కాస్తా వాలంటీర్ల బ్యాంక్ అకౌంట్లో కొడతారా పాపం గౌరవ వతనం సరిపోక వేరే పని దోరకకా అల్లాడుతున్నారు ఎందరో నా మిత్రులు.
Mohammad Ameer
నేను మర్యాద ఇచ్చాను కాబ్బటే నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు లేకుంటే నీ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది
నాకు అవసరం లేదు ఏది వచ్చిన వాలంటీర్లు కు గౌరవ వతనం పెంచే ప్రభుత్వం ఉంటే చాలు, లేకపోతే తీసేయండి. విద్యావంతుల జీవితాలతో ఆడుకోవద్దని కోర్టు కూడా చెప్పింది. వేతనం పెంచితే కుటుంబ పోషణ, పెళ్లిలు చేసుకుంటారు, తల ఎత్తుకొని క్లస్టర్ లో గౌరవంగా బ్రతకగలరు.
V C M
ఎవరి అభిప్రాయం వాళ్ళది
అందరి అభిప్రాయలను గౌరవించండి
మన జీతాలు పెరిగి మనకి భద్రత కల్పిస్తే సంతోషమె
Mohammad Ameer
Pramod
నాకు అవసరం లేదు ఏది వచ్చిన వాలంటీర్లు కు గౌరవ వతనం పెంచే ప్రభుత్వం ఉంటే చాలు, లేకపోతే తీసేయండి. విద్యావంతుల జీవితాలతో ఆడుకోవద్దని కోర్టు కూడా చెప్పింది. వేతనం పెంచితే కుటుంబ పోషణ, పెళ్లిలు చేసుకుంటారు, తల ఎత్తుకొని క్లస్టర్ లో గౌరవంగా బ్రతకగలరు.
ఎరా పచ్చ మాఫియా గా 2014 బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు అప్పుడు జాబ్ ఎందుకు నువ్వు చేయయాలేదు రా గౌరవ వేతనం పెరగదు అని నీకు ఎవరు చెప్పారా విద్యావంతుల జీవితం పెరుగుతుంది హై కోర్ట్కా చెప్పింది లే ఎవరు కాదు అన్నారు కాకుంటే 10 20 రా వాలంటీర్స్ 2 లక్ష 50 వేలు మంది వున్నారు అలాటప్పుడు కొంచం టైమ్ పడుతుంది ఆ శ వర్కర్స్ కూడా ఎన్నో రోజులు పట్టింది అలాటప్పుడు మనకు కొంచం ఓపిక ఉండాలి లేకుంటే వేరే జాబ్ చూసుకోరా నిన్ను ఎవరు వద్దు అన్నారు నీలాంటి వాళ్లు విశ్వాసం లేని వాళ్ళు డబల్ గేమ్ అడిన జగనన్న వెంట్రుక పీకలేరు
Mohammad Ameer
V C M
ఎవరి అభిప్రాయం వాళ్ళది అందరి అభిప్రాయలను గౌరవించండి మన జీతాలు పెరిగి మనకి భద్రత కల్పిస్తే సంతోషమె
అదే నేను ముందు చెప్పేది అదే కాని నా మంచితన్ని చేతకానితనం అనుకుంటే నా సమాధానం అలాగే ఉంటుంది
🇦 🇲 🇦 🇷 🇮🇳
డబ్బులు లెవా??
అవును అప్పటికైనా కుదిరితే ఇస్తారు. లేకపోతే లేదు
Mohammad Ameer
ఎరా పచ్చ మాఫియా గా 2014 బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు అప్పుడు జాబ్ ఎందుకు నువ్వు చేయయాలేదు రా గౌరవ వేతనం పెరగదు అని నీకు ఎవరు చెప్పారా విద్యావంతుల జీవితం పెరుగుతుంది హై కోర్ట్కా చెప్పింది లే ఎవరు కాదు అన్నారు కాకుంటే 10 20 రా వాలంటీర్స్ 2 లక్ష 50 వేలు మంది వున్నారు అలాటప్పుడు కొంచం టైమ్ పడుతుంది ఆ శ వర్కర్స్ కూడా ఎన్నో రోజులు పట్టింది అలాటప్పుడు మనకు కొంచం ఓపిక ఉండాలి లేకుంటే వేరే జాబ్ చూసుకోరా నిన్ను ఎవరు వద్దు అన్నారు నీలాంటి వాళ్లు విశ్వాసం లేని వాళ్ళు డబల్ గేమ్ అడిన జగనన్న వెంట్రుక పీకలేరు
ఎవడరా పచ్చ మాఫియా, అసలు నువ్వ ఎవడివిరా నాయానా ప్రతి దానికి రిప్లై ఇస్తా, జగనన్న కోసం పనిచేసినోడినిరా.. డైహర్ట్ కార్యకర్తనిరా పచ్చ అంటే పగిలిపోద్దిరో..
Mohammad Ameer
నిజమే కాని అ బాధ్యత మనకు అప్పగించినారు మనం పని చేస్తే మనకి మంచి పేరు వస్తుంది సిస్టర్
అంటే ఇన్నాళ్ళు చేసినదానికి లేదంటారా.... కొత్తగా ఇప్పుడు చేస్తేనే మంచి పేరు వస్తుందా బ్రదర్??
Mohammad Ameer
Pramod
ఎవడరా పచ్చ మాఫియా, అసలు నువ్వ ఎవడివిరా నాయానా ప్రతి దానికి రిప్లై ఇస్తా, జగనన్న కోసం పనిచేసినోడినిరా.. డైహర్ట్ కార్యకర్తనిరా పచ్చ అంటే పగిలిపోద్దిరో..
మారి die hard కార్యకర్త ఉంటే అంతా ఓపిక ఎందుకు లేదురా నీకు నేను మా ఊరుకి వచ్చి అను దమ్ముంటే అప్పుడు తెలుస్తుంది నేను ఎవరొని ప్రతి దానికి రిప్లై ఇస్తున్న అంటే తప్పుడు పెచారం చేసే వాళ్ళకేరా నెంబర్ ఈరా ఎవరికీ ఎవరు పగలుకొడతారో తెలుస్తుంది
Mohammad Ameer
Maheswara Rao Tummi
అంటే ఇన్నాళ్ళు చేసినదానికి లేదంటారా.... కొత్తగా ఇప్పుడు చేస్తేనే మంచి పేరు వస్తుందా బ్రదర్??
అప్పుడు మంచి పేరు వుంది ఇప్పుడు ఇంకా మంచి పేరు వస్తుంది అంటున్న బ్రదర్
Mohammad Ameer
జస్ట్ అవార్డుస్ డేట్ డిలే అయింది అని ఇంత చర్చ జరుపుకోవాలని అవసరం లేదు
ఒకసారి జరిగితే ఎవరూ ఏమి అనుకోరు... కానీ ఇప్పటికే చాలా డేట్స్ మార్చారు.. మార్చుతూ పోతున్నారు కాబట్టి కొంత మందికి ఇబ్బంది ఉండొచ్చు. కావున అందరని ఒకేలా ఉండమని చెప్పలేము కదా బ్రదర్?? ఇలా వచ్చే మనీ పై ఆధార పడ్డవాళ్ళు కూడా ఉంటారు.
Mohammad Ameer
Maheswara Rao Tummi
ఒకసారి జరిగితే ఎవరూ ఏమి అనుకోరు... కానీ ఇప్పటికే చాలా డేట్స్ మార్చారు.. మార్చుతూ పోతున్నారు కాబట్టి కొంత మందికి ఇబ్బంది ఉండొచ్చు. కావున అందరని ఒకేలా ఉండమని చెప్పలేము కదా బ్రదర్?? ఇలా వచ్చే మనీ పై ఆధార పడ్డవాళ్ళు కూడా ఉంటారు.
అవార్డ్స్ ఇవ్వలేదు ఇబ్బంది లేక పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఆ కొంచం క్లారిటీగా చెప్పు డబ్బులు అందరికీ అవసరమే నేను ఆ విషయం ఒప్పుకుంటాను కాని ఇప్పుడు ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి బ్రదర్
Vellu veela awards ....inkem estharu assalu ....enni avasarama delay cheyadam ento assalu
Mohammad Ameer
అప్పుడు మంచి పేరు వుంది ఇప్పుడు ఇంకా మంచి పేరు వస్తుంది అంటున్న బ్రదర్
ఇక్కడ ఎవరూ కూడా ఇచ్చిన పని అప్పుడైనా ఇప్పుడైనా చేయము అని అనరు బ్రదరు అందరం కూడా ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నిస్థాo కూడా!! కానీ జగన్ గారు కూడా వాలంటీర్ల సాధక బాధలును గుర్తించాలని కోరుకుంటున్నారు అంతే!!
Show next 44 comments