*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 100 more comments
Mohammad Ameer
Sweety
Elections varaku antaru anthega anna
Haan ఆవును sis ఎలక్షన్ తరువాత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం వుంది
Mohammad Ameer
అవార్డ్స్ ఇవ్వలేదు ఇబ్బంది లేక పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఆ కొంచం క్లారిటీగా చెప్పు డబ్బులు అందరికీ అవసరమే నేను ఆ విషయం ఒప్పుకుంటాను కాని ఇప్పుడు ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి బ్రదర్
నేను అనేది అదే బ్రదర్ అందరి ఆర్ధిక పరిస్థితులు ఒకేలా ఉండవు కదా?? కొంతమంది కడుపు మండేటప్పుడు కోపం లో ఒక మాట అంటారు మనమే అర్ధం చేసుకోవాలి.. అన్ని పథకాలును ఏవిదంగా ఐతే అమలచేస్తున్నారో అలానే కష్టపడి పని చేసే మన వాలంటీర్ లకు కూడా ఇవ్వాల్సినవి సమయానికి ఇస్తే చాలా సంతోషిస్తారు!! మీరైనా నేనైనా కోరుకునేది ఒక్కటే... ప్రజలకి మంచిగా సేవలను అందించగలగాలి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి...!!
Mohammad Ameer
Sweety
Emo anna naku nammakam poyindi. Sachivalayam lo unna pressure alantidhi.
ఇలాంటి నమ్మకం సహనం పరిస్థితి తట్టుకోవాలి అప్పుడు మనము స్ట్రాంగ్ మనకు తెలుస్తుంది sis
Mohammad Ameer
Fang Leng
Assalu nuv endhuku na comments lo involve avthunnavu ....nenu volunteer avno kadho neku telusa malli em madhyalo neku
నాకు తెలుసు నీ గురించి నాకు అనోసారం
Mohammad Ameer
నాకు తెలుసు నీ గురించి నాకు అనోసారం
Alanti appudu velli ne pani chesko brother ...evarina comments pedthe anavasaranga involve avtha undaku ....nenu volunteer eh ok na ...telusu anta emo teluso...don't involve another comments...neku anthaga unte separate ga comments pettukoni neku reply esthe appudu vallatho cheppu evari padthe valla comments ki istam vachinattu comments chesthe bagundadhu ....ne varaku evaru ralenu kabatti nuv evari deggira povadhu evari limits lo vallu unte manchidhi...ayina netho discussion anavasaram naku
Mohammad Ameer
అవార్డ్స్ ఇవ్వలేదు ఇబ్బంది లేక పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఆ కొంచం క్లారిటీగా చెప్పు డబ్బులు అందరికీ అవసరమే నేను ఆ విషయం ఒప్పుకుంటాను కాని ఇప్పుడు ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి బ్రదర్
చెప్పాగా బ్రదర్ ఒక్కొక్కరి బాధ ఒక్కోలా ఉంటుంది.. ఇప్పుడు మీరు నేను మాట్లాడిన అంత ఓపికా... మనలా ఆర్ధిక పరిస్థితి బాగా ఉండకపోవచ్చు కదా!!!
Leave it Time Waste Dear Volunteers.
Veelu eche 10000 rs estharu Ani kondharu appu pettaru ela vusthundhi kadha Ani valla situations batti ela penchukunta velthunte akariki 10k ki 20k appu chesthunnaru valla badha evariki telidhu vallaki thappa so evari problems vallavi ...opika kontha varake untadi evarikina ...volunteers ni eppatike chala vattilo involve chesi adukuntunnaru sachivalayam lo prathi vatiki...emayina ante target chestharu ...manaku endhuku evantha Ani opika pettuko pani chesthunnaru alanti vallaki time ki echeki ento assalu ....pathakalu matram eppatiki appudu release chestharu evaru adagaka poyina....
Mohammad Ameer
Maheswara Rao Tummi
నేను అనేది అదే బ్రదర్ అందరి ఆర్ధిక పరిస్థితులు ఒకేలా ఉండవు కదా?? కొంతమంది కడుపు మండేటప్పుడు కోపం లో ఒక మాట అంటారు మనమే అర్ధం చేసుకోవాలి.. అన్ని పథకాలును ఏవిదంగా ఐతే అమలచేస్తున్నారో అలానే కష్టపడి పని చేసే మన వాలంటీర్ లకు కూడా ఇవ్వాల్సినవి సమయానికి ఇస్తే చాలా సంతోషిస్తారు!! మీరైనా నేనైనా కోరుకునేది ఒక్కటే... ప్రజలకి మంచిగా సేవలను అందించగలగాలి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి...!!
అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉంటాయి అని నేను ఎక్కడ అన్నాను బ్రదర్ కడుపు మండింది అని శరీర భాగాలు తినలేం కదా అలాగే అవార్డ్స్ డిలేయ్ అయింది అని గవర్నమెంట్ తప్పు ఎలా అంటారు మనకు కడుపు నింపిన వ్యవస్థ నే కొంచం లేట్ అయింది అని వ్యవస్థను తప్పు ఎలా పడతారు ఓపిక నమ్మకం ఉండాలి అంటున్న అంతే బ్రదర్
CLAP USER Charges kattinchara e month meri. Tax receipts House to House echhara.....

Nammakam vundi kabatte 4 years 5k thone volunteer ga vundalani jagannana kosam chesam.
Mohammad Ameer
Maheswara Rao Tummi
చెప్పాగా బ్రదర్ ఒక్కొక్కరి బాధ ఒక్కోలా ఉంటుంది.. ఇప్పుడు మీరు నేను మాట్లాడిన అంత ఓపికా... మనలా ఆర్ధిక పరిస్థితి బాగా ఉండకపోవచ్చు కదా!!!
పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా మందికి ఎన్నో ఇబ్బందిలు ఉంటాయి నేను దాన్ని కాదు అనను కాని ఆలా అని ఎవరిని కారణం లేకుండా తప్పు పట్టలేం బ్రదర్
బ్రదర్ మంచైనా, చెడైనా నిన్ను నన్ను అనరు ఇప్పుడున్న ప్రభుత్వాన్నే అంటారు ఎందుకంటే చేసింది, చేయాల్సింది ఈ ప్రభుత్వమే కాబట్టే. శరీర భాగాలని తినలేని పరిస్థితులు ఉన్నప్పుడే వాళ్ళ బాధని ఇలా వేరేలా చూపిస్తారు. చెప్పాగా నీకు నాకు ఉన్నంత ఓపిక ఆర్ధిక స్థితి గతులు వాళ్ళకి ఉండకపోవచ్చు.
ఇక్కడ ఒక్కటి గుర్తించాలి బ్రదర్ ఎవరైనా పని చేసేది జగన్ అన్న కోసమే... జగన్ గారు అంటే ఒక్క నీకు నాకే కాదు ఇక్కడున్న అందరకి కావాలి..
💥 *మే 12న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటన*
👇
[ https://bit.ly/3npImdR ]
Mohammad Ameer
పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా మందికి ఎన్నో ఇబ్బందిలు ఉంటాయి నేను దాన్ని కాదు అనను కాని ఆలా అని ఎవరిని కారణం లేకుండా తప్పు పట్టలేం బ్రదర్
కారణం ఉంది బ్రదర్ అందుకే వాళ్లందరు అలా రియాక్ట్ అవుతున్నారు.. మనమే కొంచెం అర్ధం చేసుకోవాలి. ఒక్కమాట బ్రదర్ జగనన్న పై అభిమానం ఒక్క నీకు నాకే కాదు కదా!! మన వాలంటీర్ సోదరలు అందరకి ఉంది.. ఈ రోజు మనమంత ఐక్యంగా ఉంటూ మన బాధలని మన వాళ్ళ బాధలని కూడా అర్ధం చేసుకోవాలి. వాటిని ప్రభుత్వానికి తెలియజేయాలి. అప్పుడే కదా ఎవరూ సంతృప్తి గా ఉన్నారు?? ఎవరూ అసంతృప్తి గా ఉన్నారో తెలిసేది. లోపల దాచుకుంటే మనకు మన ప్రభుత్వానికి ఇబ్బంది. అలా అని మనం ఎలా బడితే అలా మాట్లాడి మన సోదరలును మనం దూరం చేసుకోకూడదు. మన అందరం కలిసి ఉండాలి.
Show next 17 comments