*వరద ముంపులో గ్రామ వాలంటీర్ల సేవలు వెలకట్టలేనిది..*👏💐🙏 ( https://t.co/femwB5bxoj ) *చంద్రబాబు లాంటి వాళ్లకు వాలంటీర్ల గొప్ప సేవలు ఈ జన్మలో అర్థం కావు.*
Ok ok, kani mana ministers respect ivvalenappudu vere party vallu manallanni Ela respect chestaru
Roshni Ester
చంద్రబాబు వరకు ఎందుకు స్వామి ఒక sir కార్యకర్త అంటాడు ఇంకో sir బచ్చా గాడు అంటాడు కేతిరెడ్డి sir చులకన చేసి మాట్లాడుతాడు వాలంటీర్ కి న్యాయం చేయండి 2024 లో ఉంది మీకు
cm ke ardhem kavadam ledhu inka ex cm ke emi ardhem aivvutunde
Volunteer
మీకు తెలియకుండానే మంత్రులు అంత చులకనగా మాట్లాడుతున్నారా సా....ర్. వాటి గురించి స్పందిస్తే వాలంటీర్ లకు అర్థం అవుతుంది తమ పరిస్థితి ఏమిటా అని
Ramanamma Menda
🙏🙏🙏👏👏
S A Rasool
వాలంటీర్ అంటే, ప్రభుత్వ పథకాలు కావలి జనాలకు, వాలంటీర్. ప్రాంతంలో ఒక వృద్ధురాలు మరణించింది, అతను ఒక స్వచ్ఛంద సేవకుని చేయు సహాయం చేశాడు. గణేష్ నగర్ కర్నూల్ అర్బన్. పనికి రాని ఉద్యోగం, కానీ గొప్ప ఉద్యోగం. వాలంటీర్లు అర్థం కానివాకి 🙏 దయచేసి వార్డు మరియు గ్రామ వాలంటీర్లకు మద్దతు ఇవ్వండి
ఒక sir కార్యకర్త అంటాడు
ఇంకో sir బచ్చా గాడు అంటాడు
కేతిరెడ్డి sir చులకన చేసి మాట్లాడుతాడు
వాలంటీర్ కి న్యాయం చేయండి
2024 లో ఉంది మీకు