*//వలంటీర్ల వ్యవస్థ చట్టబద్ధత ఏమిటి?//*

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించే విషయంలో వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకావాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌ను హైకోర్టు ఆదేశించింది. పథకాలకు అర్హులను నిర్ణయించే అధికారం వలంటీర్లకు ఎక్కడిదని ప్రశ్నించింది. వలంటీర్‌ వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించింది. వారికి ఎలాంటి సర్వీస్‌ రూల్స్‌ లేవు కదా! అని వ్యాఖ్యానించింది. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ శాఖలు ఉన్నప్పుడు, వలంటీర్లను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. వారికి జబాబుదారీతనం ఏముంటుందని నిలదీసింది. లబ్ధిదారుల గుర్తింపులో వలంటీర్ల పాత్రపై గ్రామ-వార్డు వలంటీర్లు-సచివాలయ ప్రత్యేక కమిషనర్‌, సెర్ప్‌ సీఈవో దాఖలు చేసిన కౌంటర్లలో భిన్న వైఖరులు తీసుకోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అనుసరిస్తున్న ఆరు అంచెల విధానం, అందులో వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు నేరుగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని సెర్ప్‌ సీఈవోను ఆదేశించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఆదేశాలిచ్చారు. వైయ్‌సఆర్‌ చేయూత పథ కం ద్వారా గతంలో లబ్ధిపొందిన తమను రాజకీయ కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్‌.వసంతలక్ష్మి, మరో 26మంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అరుణ్‌శౌరి వాదనలు వినిపించారు.
● Source : ABN 22.02.2023

22 comments

Show 11 more comments
Ramesh Thurram
ఇలా ఐనా మనకి ప్రభుత్వం భరోసా ఇవ్వచ్చు,జీతాలు పెంచే అవకాశం ఉంది
S A Rasool
చెత్త పన్ను, వసూల్ చేస్తున్నరు గా, ప్రభుత్వంలో ఉన్నాము గా, పెన్షన్ పంపిణీ చేస్తానముగా, ఆస్తిపన్ను మరియు నీటి పన్ను, డిమాండ్ నోటీసు అన్నీ పంపిణీ చేస్తానముగా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు అని చపండి సార్, మా వల్ల ప్రభుత్వ ఆదాయం మే కనీ నష్టం లేదు గా, అన్ని ప్రజా సమాచారం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కే కదా...
Last ki mammlani thiseyydaniki chusthunnaru maaku bhaga artham aindhi...
S A Rasool
వాలంటీర్ కి యే ప్రభుత్వం తీయదు. ఇప్పటికే ప్రభుత్వం లో చేర్చబడింది
~ Tirumala..
Edhina jaregethi .....manam radegha unadali andharu..
lakshmannagaari Venkatachalapathi
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా వాలంటీర్లు చేస్తున్నారు..అటువంటప్పుడు వాలంటీర్లలకు మంచి వేతనం , ఉద్యోగ పద్రత కల్పించకుండా. వీళ్ళు ఉద్యోగులు కాదు స్వచ్ఛంద సేవకులు, వీరికి ఇచ్చేది వేతనం కాదు గౌరవ వేతనం అని ముద్రవేసారు. ఇది ఎంతవరకు న్యాయం..ఇప్పుడు ఉన్న కుటుంబ సామాజిక సౌకర్యాలు తీరడానికి ఈ 5000 వేల రూపాయల గౌరవ వేతనం సరిపోతుందా...దయచేసి దీని గురించి అలోచించండి...
lakshmannagaari Venkatachalapathi
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా వాలంటీర్లు చేస్తున్నారు..అటువంటప్పుడు వాలంటీర్లలకు మంచి వేతనం , ఉద్యోగ badratha కల్పించకుండా. వీళ్ళు ఉద్యోగులు కాదు స్వచ్ఛంద సేవకులు, వీరికి ఇచ్చేది వేతనం కాదు గౌరవ వేతనం అని ముద్రవేసారు. ఇది ఎంతవరకు న్యాయం..ఇప్పుడు ఉన్న కుటుంబ సామాజిక సౌకర్యాలు తీరడానికి ఈ 5000 వేల రూపాయల గౌరవ వేతనం సరిపోతుందా...దయచేసి దీని గురించి అలోచించండి...
 Reply Edit Delete
Pavan vankam
Eppudu anna government manalanu patinchukoni salary anna job security cheyali lekunte volunteer s paristhi 😭😭😭
Sect66 C7 Rao
వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయండి, నిరోద్యభృతి ఇప్పించండి......,
సచిివాలయ వ్యవస్త ఉందిగ permanent aaa....వాలంటీర్ అనవసరం , సెక్రెటరీస్ కె అధికారలు ఇచ్చారు కనుక
Who Knows
Inthaki next time ki volunteer vyavastha vuntadho vundadho cheppandi...
TOPTALK YouTube
Andharu volunteer laki nenu oka sachivalayam ki admin secretary ga cheppdhi enti ante:..Volunteer vyavastha purthiga prajalalokki vellipoyindhi , mimmlani tesevese paristhithi ayithe kachitamga ledhu... Mana sachivalayam vyavasthaloni a okkarini Teyyali Ani chusina prajale Mana kosam poratam chesela manam manasu purthiga sevalu chesthunnam... Etuvanti bayam lekumda Pani cheddam, manam chesina seva,kastame manalni,mana kutumbalani kapaduthayi