బాగా చెప్పారు గురువు గారు ఇంకాస్త గడ్డి తవుడు పెట్టండి వెధవ బిల్డ్పప్ లు వీళ్ళు ..వాడు గుంటూరు ఎదో జాబ్ కోసమో చుట్టాలు ఇంటికి వెళ్తూ అక్కడ పని చూసుకుని వస్తె ఇది తెలియక ఆత్రం ఆతృత సుగర్ వ్యాధి లక్షణాలు ఎక్కువ అయిపోయాయి
D.V.Meher Abotula
Good job bro👌👌👌, నేటి సమాజంలో మనం చేస్తున్న సేవను ప్రభుత్వం గాని ప్రజా ప్రతినిధులు గాని మన సచివాలయ ఎంప్లాయిస్ గుర్తించడం లేదు. మన దౌర్భాగ్య స్థితి ఇది..75. వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ మన జన సైనికులకు జగనన్న గౌరవ వేతనం పెంచాలని విన్నవించుకుందాం...