CTET జూలై సెక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు

చాలా మంది అభ్యర్థులు నార్త్ -యూట్యూబ్ వీడియోస్ చూసి మీస్ గైడ్ అవుతున్నారు. RRB అండ్ CTET కీ సంబందించిన ఏ ఆఫీసియల్ అప్డేట్ ఇప్పటి వరకు లేదు.



CTET నోటిఫికేషన్ ఈ మే నెల ఆకారి లోపు లేదా జూన్ 1st వీక్ కీ వస్తే exam ఆగష్టు లో జరుగుతుంది.


లేదా సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వచ్చి exam డిసెంబర్ లో జరుగుతుంది 👍

so wait చేయండి ఆఫీసియల్ అప్డేట్ కొరకు మంచి గా ప్రిపేర్ అవ్వo డి 🙂


Stay connected with our
youtube channel
Telugu Tet Ctet Classes
by
unissa ma'am ☺️

3 comments

Nageswar
Madam RRB PGT/TGT exam when madam
SOCIAL STAR 143
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు 11 నెలలు లో ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయలేదు.

1.గ్రూప్ 2 ఎగ్జామ్ ఎంత డ్రామా జరిగింది, ఇప్పుడు వరకు కూడా కేసులు వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి.
2.డీఎస్సీ నోటిఫికేషన్ లో అభ్యర్థుల ఎన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఒక్క పరీక్ష కూడా కరెక్ట్ 💯 గా పెట్టడం లేదు ప్రతి ఎగ్జామ్ కోర్టు కేసులు ఏదో ఒక సమస్యలు.

*ఇప్పుడైనా లోకేష్ బాబు కళ్ళు తెరిచి తప్పులు సరి చూసుకోవాలి మూర్ఖంగా మొండిగా వెళ్తే చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది కూడా ఇప్పటికే చాలా తప్పులు చేశారు. నిరుద్యోగులు నీ తక్కువ అంచనా వేస్తున్నారు మరియు విలువ కూడా ఇవ్వడం లేదు భవిష్యత్తు లో ఇదీ పెద్ద తప్పిదం ఔతుంది టీడీపీ ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి మీకు జగన్ కి తేడా అమీ ఉండదు. కొత్త ప్రయోగాలు వద్దు ఇంకా 4 సంవత్సరాల ఉంది చూసుకుందాం లే అనుకుంటే చాలా పొరపాటు ఔతుంది. జగన్ పాలన కేవలం 3 సంవత్సరాల మాత్రమే పరోక్షంగా 5 కరోనా వైరస్ వ్యాప్తి వాళ్ళ అయినా కూడా 11 సీట్లు వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం దీని దృష్టి లో ఉంచుకొని భవిష్యత్తు లో మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది.*
లోకేష్ బాబు గారికి డీఎస్సీ అభ్యర్థులు తరుపు నుంచి సూచన మరియు సలహా గుర్తుపెట్టుకోండి మీ నిర్ణయాలు ఇప్పుడైనా మార్చుకుంటే మంచిది చాలా తప్పులు చేస్తున్నారు. ప్రజలు అందరూ చూస్తున్నారు న్యూస్ మీడియా నీ చేతిలో పెట్టుకొని ప్రజల నెగెటివ్ నీ కప్పిపుచ్చడం. కోర్టులో రాయబారాలు చేసుకొవడం. ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటారు ఏదో ఒక రోజు దొరకడం తప్పదు. జగన్ చేసిన తప్పులు మీరు చేయద్దు మళ్ళీ మీదే అధికారం మొండి వైఖరి వద్దు.

*మీరు నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉంటే మా మంచి కోరే వాళ్ళు ఉంటే మాతో చర్చలకు పిలవండి మేము 30 మంది అన్ని జిల్లాలో నుంచి డీఎస్సీ అభ్యర్థులు వస్తాము మంగళగిరి కి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి లోకేష్ బాబు గారు.*
ఇట్లు,
*ఆంధ్రా ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులు*
SM Chari
Ded chesanu,,CTET exam ap tet lagane Telugu medium lo untundha paper madam.