💥 *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పిల్లలకు బోధనా రుసుములు ( Tuition Fees Reimbursement ) కింద ఏటా per child రూ.2500/- వరకు చెల్లించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లల కు ఈ అమౌంట్ అందించనుంది.*

22 comments

sanjay tammudu varun
😭😭😭😭 volunteer bratuku lu kukkalu kante inam ga unde danikosam avaru poradaru
Sweety
Sir, maku ivvavalasina 5000 kuda vallake ichey achu ga 🙏 ika memu endhuku Sir e government ki.... Work cheyakapothe ne inthala salary hike chestaaraa anedhi e government lone chustunnam
Anna paristitili chala darunnaga vunai maa volunteer kosam okka sari alochivhu anna jagan anna
Oka vidamaga jagan Mohan reddy garu votes gurunchi manalani Baga vadukutunaru
Geart sir ....
Anna Gatha mudellu ga kashta paduthunnam magurinchi kuda koncham alochana cheyyandi ....
Maakuda family undi.....
Maakuda children's unnaru....
Plz 🙃🙃🙃
*(ప్రతి వాలెంటేర్ మనసులో వుంది ఇది)*
Give Respect and Take Respect
Respect people because of Human value

5000 జీతగాడు ఏమి చేస్తాడులే........అనుకోవచ్చు కొందరు .........??????
💐💐💐💐💐💐💐💐
ఈ 5000 జీతగాడే
💐💐💐
1.ప్రతి రైతు కి 7500 వచ్చేట్లు చెసింది.( Raithu Barosa)
💐💐💐
2.ఈ 5000 జీతగాడే మీకు మీ ఇంట్లో 2250 పెన్షన్ ఇప్పించేది.(Pension section New and Old )
💐💐💐
3.ఈ 5000 జీతగాడే మీకు ఉంటానికి స్థలం లేక పోతే ఇప్పించేది..(For House land )
💐💐💐
4.ఈ 5000 జీతగాడే మీకు ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు సరిపోక పోతే goverment నుంచి 2 లక్షలు నుంచి 2.50 వేలు వరకు మీకు ఆర్థిక సహాయం చేసేది............ (Colonies)
💐💐💐
5.ఈ సాధారణ వాలంటీరే మీ పిల్లలకు ఫీజు reimbersment 20,000 స్కాలర్ షిప్ లు ఇచ్చేది....( Ammaodi ,Fee reiberment)
💐💐💐
6.మీకు మీ వీధిలో కరెంట్ లేక అవస్థలు పడుతుంటే చూడలేక, పై అధికారులకు చెప్పి లైన్ మాన్ ని పిలిపించి బాగుచేసేవాడే 5000 జీతాగాడు.....(Current issues)
💐💐💐
7.మీ ఇంట్లో వాళ్ళే మీ ఆధార్ కార్డ్ లలో ,రేషన్ కార్డ్లలో తప్పులు చేస్తే సరిదిద్దే వాడే వాలంటీర్......... (Mro,Vro and mee seva work)
💐💐💐💐
8.మీకు రేషన్ బియ్యం మీ ఇంట్లో వాళ్లే తీసుకొని రాకుండా ఎగ్గొడితే మీకు డోర్ డెలివరీ చేసేవాడే.......మీ వాలంటీర్ అలాంటి వారిని 5000 జీతగాడు అని ఎగతాళి చేస్తారా.... ????(Ration Door delivery Coming soon)
💐💐💐💐
9.మీరు MRO ఆఫీస్ గాని ,MPDEO ఆఫీస్ కానీ వెళ్లి ...ధైర్యంగా ,తొందరగా అతనిని ప్రశ్నించి పని చేసుకొని రండి చూద్దాం ........
💐💐💐💐

10. 15,000, 20,000 ,25,000, 30,000 , 40,000 జీతాలు తీసుకునే వాళ్ళు గ్రామ వాలంటీర్ కంటే పని ఎక్కువ చేస్తున్నాడా.....??
ఒకవేళ చేసిన గ్రామ వాలంటీర్ కంటే ఎక్కువ స్పందిస్తున్నాడా.....???
ఒక్కసారి ఆలోచించండి మిత్రమా.........
💐💐💐💐💐

11.MROs చుట్టూ ,VROs చుట్టూ పంచాయతీ సెక్రటరీల ప్రజలు తిరిగి తిరిగి కాళ్లు ,కాళ్ళుకు వేసుకున్న చెప్పులు అరిగి పోయేట్టు తిరిగే వాళ్లు వాళ్లకు వేలకు వేలు ఇచ్చినా కానీ పనులు చెయ్యలేని వ్యక్తులు వాళ్లు ..
మీకోసం మీ ఇంటి ముందు కు వచ్చి.....,,,,,,
💐💐💐💐
12.మీ దగ్గర సింగిల్ పైసా ఆశించకుండా మీరు అరగంట కేటాయిస్తే పనులు చేసే వాళ్ళు మీ వాలంటీర్స్ వీళ్లు
కనీసం అరగంట కేటాయించండి చాలు మీ పనులు సకాలంలో సాఫీగా జరుగుతాయి........
💐💐💐
13.మీ పిల్లలకు చదువించుకువడానికి డబ్బులు లేక పోతే అమ్మఒడి పధకం కింద డబ్బులు తెప్పించేది కూడా గ్రామ వాలంటీరే .......చూసారా...... వాలంటీర్ యొక్క విధి విధానాలు
కాబట్టి గ్రామ వాలంటీర్ ని గౌరవం ఇవ్వక పోయిన పర్లేదు కానీ అగౌరపరిచేలా ప్రవర్తించ
వద్దు ...........
💐💐💐💐💐💐
ఇంకొక విషయం గ్రామ/వార్డు.14.వాలంటీర్ కి గౌరవ వేతనం ఇచ్చేది...
వేతనాలకు ,గౌరవ వేతనాలకు విధి విధానాలు తెలుసుకోండి తేడాలు చూసి తెలుసుకోండి.................
💐💐💐


15.మీకు జీతాలు ఇస్తున్నారు కదా పని చేయడానీకే కదా అంటే పొరపాటు మిగతా
💐💐💐💐

16.అధికారులకు కూడ జీతాలు ఇస్తున్నారు కదా వాళ్ల దగ్గర ఇలా అడగండి.. వాళ్ళను ఎదిరించి పనులు చెయ్యుచు కోండి చూద్దాం .....
💐💐💐💐

ఇవన్నీ కూడా మీ కుటుంబ సభ్యులు ఎక్కడో ఉండి రాలేని పరిస్థితి గల వారికి ,మీ కుమారులు ఎక్కడో పనిచేసుకుంటేనో ,ఎక్కడో ఉంటేనో మేము చేస్తున్నాము ............
💐💐💐💐💐
17.మీ కుమారులు చేయసిన పనులు మేము మీ ఇంటి దగ్గర కు వచ్చి చేస్తున్నాం దానికి మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటున్నారు ఆలోచించండి ...........
💐💐💐💐💐
మనిషి పుట్టినదాకా నుండి చచ్చే దాకా వాలంటీర్ వాలంటీర్ వాలంటీర్..............
*ఆలోచించండి నాయకుల్లారా*
*ఏది న్యాయమో ,ఏది అన్యాయము*
*ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోండి.................*
ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం కి తెలియట్లేదు, ఎందుకు తీసికుంటున్నారో సెక్రెటరీ లు కి తెలియడం లేదు.... కానీ ప్రతి నాకొడుకు వచ్చి... వాలంటీర్ మీద పడి ఏడుస్తున్నారు ఇది ప్రభుత్వం కి అవసరం లేదు.... తప్పు లేదు జగన్ గారు ప్రభుత్వం ది దీనికి సరిగా తెలుసుతుంది ఓటు ఎలక్టన్ అప్పుడు...
Sweety
Saddham Shaik
*(ప్రతి వాలెంటేర్ మనసులో వుంది ఇది)* Give Respect and Take Respect Respect people because of Human value 5000 జీతగాడు ఏమి చేస్తాడులే........అనుకోవచ్చు కొందరు .........?????? 💐💐💐💐💐💐💐💐 ఈ 5000 జీతగాడే 💐💐💐 1.ప్రతి రైతు కి 7500 వచ్చేట్లు చెసింది.( Raithu Barosa) 💐💐💐 2.ఈ 5000 జీతగాడే మీకు మీ ఇంట్లో 2250 పెన్షన్ ఇప్పించేది.(Pension section New and Old ) 💐💐💐 3.ఈ 5000 జీతగాడే మీకు ఉంటానికి స్థలం లేక పోతే ఇప్పించేది..(For House land ) 💐💐💐 4.ఈ 5000 జీతగాడే మీకు ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు సరిపోక పోతే goverment నుంచి 2 లక్షలు నుంచి 2.50 వేలు వరకు మీకు ఆర్థిక సహాయం చేసేది............ (Colonies) 💐💐💐 5.ఈ సాధారణ వాలంటీరే మీ పిల్లలకు ఫీజు reimbersment 20,000 స్కాలర్ షిప్ లు ఇచ్చేది....( Ammaodi ,Fee reiberment) 💐💐💐 6.మీకు మీ వీధిలో కరెంట్ లేక అవస్థలు పడుతుంటే చూడలేక, పై అధికారులకు చెప్పి లైన్ మాన్ ని పిలిపించి బాగుచేసేవాడే 5000 జీతాగాడు.....(Current issues) 💐💐💐 7.మీ ఇంట్లో వాళ్ళే మీ ఆధార్ కార్డ్ లలో ,రేషన్ కార్డ్లలో తప్పులు చేస్తే సరిదిద్దే వాడే వాలంటీర్......... (Mro,Vro and mee seva work) 💐💐💐💐 8.మీకు రేషన్ బియ్యం మీ ఇంట్లో వాళ్లే తీసుకొని రాకుండా ఎగ్గొడితే మీకు డోర్ డెలివరీ చేసేవాడే.......మీ వాలంటీర్ అలాంటి వారిని 5000 జీతగాడు అని ఎగతాళి చేస్తారా.... ????(Ration Door delivery Coming soon) 💐💐💐💐 9.మీరు MRO ఆఫీస్ గాని ,MPDEO ఆఫీస్ కానీ వెళ్లి ...ధైర్యంగా ,తొందరగా అతనిని ప్రశ్నించి పని చేసుకొని రండి చూద్దాం ........ 💐💐💐💐 10. 15,000, 20,000 ,25,000, 30,000 , 40,000 జీతాలు తీసుకునే వాళ్ళు గ్రామ వాలంటీర్ కంటే పని ఎక్కువ చేస్తున్నాడా.....?? ఒకవేళ చేసిన గ్రామ వాలంటీర్ కంటే ఎక్కువ స్పందిస్తున్నాడా.....??? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా......... 💐💐💐💐💐 11.MROs చుట్టూ ,VROs చుట్టూ పంచాయతీ సెక్రటరీల ప్రజలు తిరిగి తిరిగి కాళ్లు ,కాళ్ళుకు వేసుకున్న చెప్పులు అరిగి పోయేట్టు తిరిగే వాళ్లు వాళ్లకు వేలకు వేలు ఇచ్చినా కానీ పనులు చెయ్యలేని వ్యక్తులు వాళ్లు .. మీకోసం మీ ఇంటి ముందు కు వచ్చి.....,,,,,, 💐💐💐💐 12.మీ దగ్గర సింగిల్ పైసా ఆశించకుండా మీరు అరగంట కేటాయిస్తే పనులు చేసే వాళ్ళు మీ వాలంటీర్స్ వీళ్లు కనీసం అరగంట కేటాయించండి చాలు మీ పనులు సకాలంలో సాఫీగా జరుగుతాయి........ 💐💐💐 13.మీ పిల్లలకు చదువించుకువడానికి డబ్బులు లేక పోతే అమ్మఒడి పధకం కింద డబ్బులు తెప్పించేది కూడా గ్రామ వాలంటీరే .......చూసారా...... వాలంటీర్ యొక్క విధి విధానాలు కాబట్టి గ్రామ వాలంటీర్ ని గౌరవం ఇవ్వక పోయిన పర్లేదు కానీ అగౌరపరిచేలా ప్రవర్తించ వద్దు ........... 💐💐💐💐💐💐 ఇంకొక విషయం గ్రామ/వార్డు.14.వాలంటీర్ కి గౌరవ వేతనం ఇచ్చేది... వేతనాలకు ,గౌరవ వేతనాలకు విధి విధానాలు తెలుసుకోండి తేడాలు చూసి తెలుసుకోండి................. 💐💐💐 15.మీకు జీతాలు ఇస్తున్నారు కదా పని చేయడానీకే కదా అంటే పొరపాటు మిగతా 💐💐💐💐 16.అధికారులకు కూడ జీతాలు ఇస్తున్నారు కదా వాళ్ల దగ్గర ఇలా అడగండి.. వాళ్ళను ఎదిరించి పనులు చెయ్యుచు కోండి చూద్దాం ..... 💐💐💐💐 ఇవన్నీ కూడా మీ కుటుంబ సభ్యులు ఎక్కడో ఉండి రాలేని పరిస్థితి గల వారికి ,మీ కుమారులు ఎక్కడో పనిచేసుకుంటేనో ,ఎక్కడో ఉంటేనో మేము చేస్తున్నాము ............ 💐💐💐💐💐 17.మీ కుమారులు చేయసిన పనులు మేము మీ ఇంటి దగ్గర కు వచ్చి చేస్తున్నాం దానికి మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటున్నారు ఆలోచించండి ........... 💐💐💐💐💐 మనిషి పుట్టినదాకా నుండి చచ్చే దాకా వాలంటీర్ వాలంటీర్ వాలంటీర్.............. *ఆలోచించండి నాయకుల్లారా* *ఏది న్యాయమో ,ఏది అన్యాయము* *ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోండి.................*
Baga cheparu Sir
Govt. Schools లో చదివించే వారికి మాత్రమే ఈ amount లు వేయగలరని కోరుకుంటున్నాను.
🌷🌷🌷
MLC election effect..............
వాలంటీర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు మరియు జగన్ గారి ప్రభుత్వం చేసింది ఎం బాలేదు....😔
1.ప్రస్తుతం ఉన్న నిత్యావసర సరుకుల ధరలు
2. కుటుంబ బాధ్యతలు
3. వాళ్ళ పరిస్థితి
4. సచివాలయంలో వాళ్ళు చేయిపించే పనులు
ఇలా చెపుకుంటు పోతే చాలానే ఉంటాయి....
అన్నిటికీ కూడా డబ్బులు ఆవసరం
ఎక్కువ ఎవరు అడగరు కానీ పనికి తగీన జీతం కానీ భయం లేకుండా చేసే దెర్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ కి అంటే మకు ఎక్కడ చూపియలేదు, కలిపించలేదు
Sir plzzz sir
మన్నలి కూడా గుర్తించండి😔
Jagan sir... Miku volunteers assalu kanipinchadam ledhu anukunta.... Miru simple ga memu chesedhi seva antunnaru..... Miru cheppina seva veru... Memu ekkada chese work veru..... Miru volunteers bhadalanu okasari gurthinchandi....
Balusupati Prasanna
వాల్లు సం|| కి 2,500/- లేక ఇబ్బంది పడుతున్నారు కదా మరి....
వాలంటీర్లు జీీతం పెంచమంటే మీకు ఇచ్చేది జీీతం కాదు... జీవన భృతి అంటారు... సచివాాలయ ఉద్యోగులు కు జీీతం సరిపోవడం లేదేమో పాపం...
Podimitivalasa Karuna
Volunteers ni inka nirudyogulani chestunnaru
Praveen Botla
Saddham Shaik
*(ప్రతి వాలెంటేర్ మనసులో వుంది ఇది)* Give Respect and Take Respect Respect people because of Human value 5000 జీతగాడు ఏమి చేస్తాడులే........అనుకోవచ్చు కొందరు .........?????? 💐💐💐💐💐💐💐💐 ఈ 5000 జీతగాడే 💐💐💐 1.ప్రతి రైతు కి 7500 వచ్చేట్లు చెసింది.( Raithu Barosa) 💐💐💐 2.ఈ 5000 జీతగాడే మీకు మీ ఇంట్లో 2250 పెన్షన్ ఇప్పించేది.(Pension section New and Old ) 💐💐💐 3.ఈ 5000 జీతగాడే మీకు ఉంటానికి స్థలం లేక పోతే ఇప్పించేది..(For House land ) 💐💐💐 4.ఈ 5000 జీతగాడే మీకు ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు సరిపోక పోతే goverment నుంచి 2 లక్షలు నుంచి 2.50 వేలు వరకు మీకు ఆర్థిక సహాయం చేసేది............ (Colonies) 💐💐💐 5.ఈ సాధారణ వాలంటీరే మీ పిల్లలకు ఫీజు reimbersment 20,000 స్కాలర్ షిప్ లు ఇచ్చేది....( Ammaodi ,Fee reiberment) 💐💐💐 6.మీకు మీ వీధిలో కరెంట్ లేక అవస్థలు పడుతుంటే చూడలేక, పై అధికారులకు చెప్పి లైన్ మాన్ ని పిలిపించి బాగుచేసేవాడే 5000 జీతాగాడు.....(Current issues) 💐💐💐 7.మీ ఇంట్లో వాళ్ళే మీ ఆధార్ కార్డ్ లలో ,రేషన్ కార్డ్లలో తప్పులు చేస్తే సరిదిద్దే వాడే వాలంటీర్......... (Mro,Vro and mee seva work) 💐💐💐💐 8.మీకు రేషన్ బియ్యం మీ ఇంట్లో వాళ్లే తీసుకొని రాకుండా ఎగ్గొడితే మీకు డోర్ డెలివరీ చేసేవాడే.......మీ వాలంటీర్ అలాంటి వారిని 5000 జీతగాడు అని ఎగతాళి చేస్తారా.... ????(Ration Door delivery Coming soon) 💐💐💐💐 9.మీరు MRO ఆఫీస్ గాని ,MPDEO ఆఫీస్ కానీ వెళ్లి ...ధైర్యంగా ,తొందరగా అతనిని ప్రశ్నించి పని చేసుకొని రండి చూద్దాం ........ 💐💐💐💐 10. 15,000, 20,000 ,25,000, 30,000 , 40,000 జీతాలు తీసుకునే వాళ్ళు గ్రామ వాలంటీర్ కంటే పని ఎక్కువ చేస్తున్నాడా.....?? ఒకవేళ చేసిన గ్రామ వాలంటీర్ కంటే ఎక్కువ స్పందిస్తున్నాడా.....??? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా......... 💐💐💐💐💐 11.MROs చుట్టూ ,VROs చుట్టూ పంచాయతీ సెక్రటరీల ప్రజలు తిరిగి తిరిగి కాళ్లు ,కాళ్ళుకు వేసుకున్న చెప్పులు అరిగి పోయేట్టు తిరిగే వాళ్లు వాళ్లకు వేలకు వేలు ఇచ్చినా కానీ పనులు చెయ్యలేని వ్యక్తులు వాళ్లు .. మీకోసం మీ ఇంటి ముందు కు వచ్చి.....,,,,,, 💐💐💐💐 12.మీ దగ్గర సింగిల్ పైసా ఆశించకుండా మీరు అరగంట కేటాయిస్తే పనులు చేసే వాళ్ళు మీ వాలంటీర్స్ వీళ్లు కనీసం అరగంట కేటాయించండి చాలు మీ పనులు సకాలంలో సాఫీగా జరుగుతాయి........ 💐💐💐 13.మీ పిల్లలకు చదువించుకువడానికి డబ్బులు లేక పోతే అమ్మఒడి పధకం కింద డబ్బులు తెప్పించేది కూడా గ్రామ వాలంటీరే .......చూసారా...... వాలంటీర్ యొక్క విధి విధానాలు కాబట్టి గ్రామ వాలంటీర్ ని గౌరవం ఇవ్వక పోయిన పర్లేదు కానీ అగౌరపరిచేలా ప్రవర్తించ వద్దు ........... 💐💐💐💐💐💐 ఇంకొక విషయం గ్రామ/వార్డు.14.వాలంటీర్ కి గౌరవ వేతనం ఇచ్చేది... వేతనాలకు ,గౌరవ వేతనాలకు విధి విధానాలు తెలుసుకోండి తేడాలు చూసి తెలుసుకోండి................. 💐💐💐 15.మీకు జీతాలు ఇస్తున్నారు కదా పని చేయడానీకే కదా అంటే పొరపాటు మిగతా 💐💐💐💐 16.అధికారులకు కూడ జీతాలు ఇస్తున్నారు కదా వాళ్ల దగ్గర ఇలా అడగండి.. వాళ్ళను ఎదిరించి పనులు చెయ్యుచు కోండి చూద్దాం ..... 💐💐💐💐 ఇవన్నీ కూడా మీ కుటుంబ సభ్యులు ఎక్కడో ఉండి రాలేని పరిస్థితి గల వారికి ,మీ కుమారులు ఎక్కడో పనిచేసుకుంటేనో ,ఎక్కడో ఉంటేనో మేము చేస్తున్నాము ............ 💐💐💐💐💐 17.మీ కుమారులు చేయసిన పనులు మేము మీ ఇంటి దగ్గర కు వచ్చి చేస్తున్నాం దానికి మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటున్నారు ఆలోచించండి ........... 💐💐💐💐💐 మనిషి పుట్టినదాకా నుండి చచ్చే దాకా వాలంటీర్ వాలంటీర్ వాలంటీర్.............. *ఆలోచించండి నాయకుల్లారా* *ఏది న్యాయమో ,ఏది అన్యాయము* *ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోండి.................*
Ayyo ivanni memu ante saadarana prajalu kuda chesukuntaru
Show next 6 comments