ఈసారి KVs exam పట్ట్రన్ చూసి చాలా సంతోషం గా అనిపించింది.

తెలుగు మీడియం బ్యాక్ గ్రౌడ్ వాళ్లు కూడా ఈజీ గా క్రాక్ చేసే విధంగా paper ఉండ బోతుంది 😊


KVS పూర్తి సమాచారం గురించి మన యూట్యూబ్ లో వీడియో వస్తుంది.

Stay connected with us😊

17 comments

Krishna srikakulam
2026 CTET rase వారికి chance unda
Jaya jashova
Medam detailed video cheyyandi medam
Guru randhwa
😍
Madam exam crack chesina... Interview demo ni ela crack cheyyadam
Avi hindi lo vuntundi ga
Doddi Ravi
Interview which language?
Bharath Neeruganti
Descriptive, interview and demo ela crack cheyali madam
Ramesh
Madam. bed 2nd year valaki chance undha?
Mullangi Manasa
Interview untunda andi
A Rrr
Madam if we purchase 409 rupees class we take print pdf
Pnv Joche
Good evening madam,, one doubt madam,, ఇప్పుడు kvs Nvs నోటిఫికేషన్ combined గా ఇచ్చారు కదా, మేము ఒక్క దానికి అప్లై చేస్తే రెండింటికి apppicable అవుతుందా?! please clarify madam
Show next 5 comments