ఇది 2022 లో kvs వేకెన్సీ వచ్చిన official Dates

2nd january లో apply close చేసి feb 7 నుండి exam కండక్ట్ చేయడం start చేశారు.

So kvs కీ. ప్రిపేర్ అయ్యో వారు ఇప్పటి నుండి మొదలు పెట్టాలి 👍

KVS క్లాస్సేస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము మన ఛానల్ యాప్ లో full compote course available ఉంది 👍

Home preparation / self study వాళ్లు కూడా ప్రిపరేషన్ start చేసేయండి

నోటిఫికేషన్ వచ్చాక time ఉండదు 👍

5 comments

Aisha
Aslkm mam
Qualification for KVS
D ed waale eligible hy mam
Good evening madam. KVS స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది... అలాగే దీనికి ctet రాసి ఉండాలా... దయచేసి తెలుపగలరు
Aisha
Tet or ctet mam??
Good morning madam Kvs tgt syllabus send cheyandi please