☑️ *వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు: ECI*

☑️ రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

☑️ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనంటూ మంత్రులు, ఆ పార్టీ నాయకులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

☑️ ఓటర్ల జాబితా తయారీ, చీటీల పంపిణీ, పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపు లాంటి కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని తెలిపింది.

☑️ *Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022* ::
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]
అందరి వాలంటీర్లకు షేర్ చేయండి👆
[ Jᴏɪɴ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

7 comments

SUBBARAYULU KONDA
ప్రజలకు సేవకులు అంతే.. ప్రతి ఒక్కరికీ న్యాయము చేయాలి జై
Eeduru Thirupathi Eeduru Thirupathi
ప్రజలకు సేవకులు మాత్రమే కార్యకర్తల కాదు
గ్రామ వార్డు సచివాలయం శాఖ
వాళ్ళు చెయ్యమన్నా మేము చెయ్యము మాకు ఇస్తున్న 5000 కి మేము చేస్తున్న పని చాలా ఎక్కువ జీతం కి మించి పని చేస్తున్నాం
T.NAGARAJU
వాలంటీర్లను ప్రతి విషయంలో మోసం చేసింది. A. P government....
ఏమి పోయేకాలం వచ్చింది ర నాయన 1750 మీటర్ నుండి 250 కి అటెండెన్సస్ తగ్గించారు .. సచివాలయం వాళ్ళ గురించి మమ్మల్ని హింస పెట్టడం సరి కాదు. కావాలంటే వాలంటeers కి సెపరేట్ యాప్ తయారు చేయండి..
ఈ గ్రూప్ సచివాలయం employee run చేస్తున్నాడు అనుకుంటా.. ఏనాడూ ఇన్ని వేల మంది వాలంటఈర్స్ గొంతు ను ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేయడమే చూడలేదు మహా ప్రభో