☛ మెరుగైన అఫిడవిట్ వేయాలని సెర్ప్ సీఈవోకు హైకోర్టు ఆదేశం
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ లబ్దిదారుల ఎంపికతో వాలంటీర్లకు ఏం సంబంధమని ప్రశ్నించిన హైకోర్టు
☛ సెర్ప్ సీఈవో వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ వైఎస్ఆర్ చేయూత లబ్దిదారుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
☛ అధికారులతో చేయించాల్సిన పనులను వాలంటీర్లతో చేయిస్తున్నారన్న హైకోర్టు
☛ విచారణను రెండు వారాలకు వాయిదా
● Source : Etv News (10.03.2023)
● Comments Box - Click

98 comments

Show 88 more comments
sanjay tammudu varun
first msg chesinade nevve cm neku call chesi cheppinattu so neve leave it
sanjay tammudu varun
gud bye
sanjay tammudu varun
Mohammad Ameer
🙏
🤣🤣🤣🤣
Mohammad Ameer
💪💪
Shireesha
వాలంటీర్లు చేస్తున్న పని సచివాలయ ఉద్యోగస్తులు లబ్ధిదారులు ఎవరో లబ్ధిదారులు కానీ వారు ఎవరో నిర్ణయించేది వారే వారు లబ్ధిదారుల పేర్లు వాల్ ఇచ్చిన పేర్లు తీసుకుని వారి ఇంటి దగ్గరికి వెళ్లి పథకాలకు సంబంధించిన డాక్యుమెంట్లు వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి ఆ డాక్యుమెంట్లు తీసుకొని సచివాలయానికి అందించుట పని మాత్రమే వాలంటీర్ చేసే పని అంతకుమించి వాళ్లకు సంబంధించిన పథకాలను నిర్ణయించడం వాలంటీర్ల పని చేయడం లేదు ఇది కింది స్థాయిలోకి వచ్చి తెలుసుకుంటే వాలంటీర్లు చేసే పని ప్రజాసేవ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రజలకు అవసరమైన పనులు చేస్తారే తప్ప పథకాలను అరువులు ఎవరో కాదు ఆ పని వాలంటీర్లు ఎక్కడ చేయడం లేదు ఇది కేవలం కుట్రపూరిత విషయముతో ఒక పార్టీకి సంబంధించిన వారు చేస్తున్న పని తప్ప ఇలాంటివి ఎక్కడ జరగలేదు ఇది అంతా ఒక పార్టీ డైరెక్షన్లో నడిపిస్తున్న సేవలు ఎంతో అద్భుతమైనవి కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లకున్న ఇబ్బందులు సిబ్బందులు తెలుసుకొని నేరుగా సచివాలయం వద్దకు తీసుకొని వచ్చి వారికి ఎంతో సేవ చేశారు అలాంటి వారిని ఎవరో కోర్టుకు తీసుకువచ్చి మీతో మాట్లాడిస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం రాష్ట్రంలోనే ఉండదు మంచి చేసే వారిని కూడా అడ్డుకుంటున్నారంటే మంచికి గడ్డుకాలం వచ్చిందని అనుకోవాలి మీరు క్రింది స్థాయిలో తెలుసుకొని తీర్పులు చెప్తే బాగుంటాయి లేదంటే ధర్మం అనేది ఒక గుడ్డిది అని చెప్తూ ఉంటారు అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తుంది

Good sister i agree with your decision
Mohammad Ameer
ఉగాది అవార్డుస్ లిస్టు ఎప్పుడు రిలీజ్ ఆవుతుంది ఫ్రెండ్స్
Mohammad Ameer
High court case hiring వచ్చిందా వాలంటీర్స్ గురించి రెగ్యులర్ చేయమని శాలరీ పెంచమన్నారా అస్సలు తీర్పు ఏం అని వచ్చింది ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్
Mohammad Ameer
ప్లీజ్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి దయచేసి ఫ్రెండ్స్