☛ *ఈ సర్వే కు సంబందించి ANM, GMSK, WEA, WWDS, PS Gr-VI(DA), WEDPS, PS, WAS, FOA వారి పాత్ర.*
☛ *నవంబర్ 9-11 మధ్య క్లస్టర్ మాపింగ్, 11 న ANM, GMSK, WEA, WWDS, PS Gr-VI(DA), WEDPS వారికి ట్రైనింగ్ , 12-14 మధ్య వాలంటీర్ల కు FOA ల ద్వారా ట్రైనింగ్, 14 నుంచి 18 మధ్య సర్వే ఉంటుంది.*
ఒక ఫ్యామిలీ లో కళాకారుల పెన్షన్ 3000 వస్తుంది. ఆ ఫ్యామిలీ లో అభయ హస్తం 2500 వచ్చేది. ఈ మధ్యన కట్ చేసి 500 ఇస్తున్నారు. వారికి వృద్ధాప్యం పెన్షన్ పెట్టొచ్చా వస్తుందా అర్హత వుంటుందా రెండిటికి చెప్పండి.
ఇలాంటి సర్వే చేయడం వల్ల ప్రజలకు ఏమి లాభం చేకూరుస్తుంది అలాగే ప్రభుత్వనికి ఏమి ఒరుగుతుంది.. అనేది నా ప్రశ్న???? ఇలాంటి సర్వే కి పెట్టె ఖర్చు ని ground level లో పెండింగ్ లో ఉన్న పనులు చేస్తే బాగుంటుంది.. probation డిక్లేర్ అయినా తర్వాత సచివాలయం ఉద్యోగులు వర్క్ చేస్తారు అనే నమ్మకం లేదు దొరా??