‼️ *గ్రామ వార్డు వాలంటీర్లకు కొత్తగా #SDG HH Survey మొదలు కానుంది.*

◾️ *కొత్తగా Consistent Rhythm అనే మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్లు సర్వే చేయవలసి ఉంటుంది.*👇
(
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app)

☛ *ఈ సర్వే కు సంబందించి ANM, GMSK, WEA, WWDS, PS Gr-VI(DA), WEDPS, PS, WAS, FOA వారి పాత్ర.*

☛ *నవంబర్ 9-11 మధ్య క్లస్టర్ మాపింగ్, 11 న ANM, GMSK, WEA, WWDS, PS Gr-VI(DA), WEDPS వారికి ట్రైనింగ్ , 12-14 మధ్య వాలంటీర్ల కు FOA ల ద్వారా ట్రైనింగ్, 14 నుంచి 18 మధ్య సర్వే ఉంటుంది.*


☛ *ఆర్డర్ కాపీ* : [ https://bit.ly/3UDHsoY ] #SDG

9 comments

Ramanamma Menda
Username & pass word emi type cheyyali sir.
Bhadram
ఒక ఫ్యామిలీ లో కళాకారుల పెన్షన్ 3000 వస్తుంది. ఆ ఫ్యామిలీ లో అభయ హస్తం 2500 వచ్చేది. ఈ మధ్యన కట్ చేసి 500 ఇస్తున్నారు. వారికి వృద్ధాప్యం పెన్షన్ పెట్టొచ్చా వస్తుందా అర్హత వుంటుందా రెండిటికి చెప్పండి.
ఇలాంటి సర్వే చేయడం వల్ల ప్రజలకు ఏమి లాభం చేకూరుస్తుంది అలాగే ప్రభుత్వనికి ఏమి ఒరుగుతుంది.. అనేది నా ప్రశ్న???? ఇలాంటి సర్వే కి పెట్టె ఖర్చు ని ground level లో పెండింగ్ లో ఉన్న పనులు చేస్తే బాగుంటుంది.. probation డిక్లేర్ అయినా తర్వాత సచివాలయం ఉద్యోగులు వర్క్ చేస్తారు అనే నమ్మకం లేదు దొరా??
Assal deniki ee survey time waste kakapothe
ఇంకా వాలంటీర్స్ ఎన్ని కష్టాలు పడాలో
వర్క్ పెంచుకుంటూ పోతున్నారు కానీ గౌరవవేతనం అలానే ఉంది.. మాకు మంచి రోజులు రావు ఇంకా
Username, password yem pettali sir
Uma ....
Below 5 years vaariki house hold mapping avvatledu
Uma ....
Reply plz