💥 *స్వచ్ఛంద సేవకుల(వాలంటీర్లు) తొలగింపు కోసం జారీ చేయబడిన మార్గదర్శకాలు (G.O.Ms.No.04 - Dt 08.05.2023)*
👇
[ http://bit.ly/DisengagementofVolunteers ]

29 comments

Uma Moganti
Open avadam ladu
Bhadram
మొత్తం అందర్నీ తీసేస్తారా
Kalyan Karthik
Election vasthundhi
Ippudu ivanni avasarama ni pakkana unna salahadarle niku vennu potu jagan Anna
erripu** rajakeeyam
George Karu
రాజకీయ కారణం చేత వాలంటీర్లు తొలగించడం జరుగుతుంది ఇలా జరిగిన వెంటనే పూర్తిస్థాయిలో ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడితోపాటు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది
Sweety
🤦🤦🤦
లక్ష్మణ్
ఇవన్నీ ఎందుకు లెండి మీరు జీతాలు పెంచలేము అని చెప్పండి
Karalapati Sujatha
తీసివేసే దానికి వాలంటీర్స్ ని పెట్టడం ఎందుకు వాలంటీర్స్ వల్ల జనాలకి మంచే జరిగింది ఎవరో ఒకరు ఇద్దరు ఆలా ఉన్నారు అని అందరూ ఆలా ఉండురు గా పెద్దలు కొంచెం గమనించగలరు
Prashanth Chithrala
10000 vesthamani cheppi 2 months avuthondhi. Inka veyyaledhu. Corruption jaragakoodadhu okay kaani maku ivvalsinavi ivvakunda ivanni cheyalante evaru chestharu ? Govt employees ki salary ivvakunda late chesi Pani cheyyandi ani cheppandi. 1 hour kooda Pani cheyyaru.em volunteers ante antha chulakana ?
Volunteers ni champeyandi అడిగేవాడె లేడు
Anees Shaik
శభాష్ మొత్తానికి తీసి వేయాలి నిర్ణయం
Anees Shaik
ఇన్ని రోజులు బాగా వాడారు
Pavan vankam
Eppudu anna mana volunteers andaru melukoni yedokati cheste manaku yedokati telipothundi undamo / povadamo
Elections time kada meetings ki vasatarani mundu ganey blackmailing cheystunaru anna mata 🤣
Show next 16 comments