గ్రామ / వార్డు సచివాలయం లో పని చేస్తున్న వాలంటీర్స్ తొలగింపుకు సంబంధించి సచివాలయం శాఖ కొత్త G. O ని విడుదల చెయ్యడం జరిగింది.
Table of Contents
G.O యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ? ఎవరిని తొలగిస్తారు? ఏ ప్రాతిపదికన వలన తొలగిస్తారు? Note వాలంటీర్లను ఏ పద్ధతిలో తొలగిస్తారు? G.O యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ? గ్రామ వార్డు సచివాలయంలో పని చేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వం ఆదేశించిన విధులను అతిక్రమించినా లేదా ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా, అటువంటి వారిని వెంటనే వాలంటీర్ పోస్ట్ నుంచి తొలగించాలని సచివాలయ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరిని తొలగిస్తారు? ఏ ప్రాతిపదికన వలన తొలగిస్తారు? వాలంటీర్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా తొలగించడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కింది వాటిలో ఏ ఒక్క దానిలో పేరు ఉన్నా వారిని తొలగించే అవకాశం ఉంటుంది.
Corruption ( అవినీతి ) lrresponsible and not discharging services properly. (వృత్తి పట్ల బాధ్యత రహితం ) lmproper civic behaviour.(సరైన ప్రవర్తన లేకపోవడం ) Moral turpitude (నైతిక విలువలు పాటించకపోవడం ) Committed and irregularity (ఏదైనా అతిక్రమణలకు పాల్పడినా) Note పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.
వాలంటీర్లను ఏ పద్ధతిలో తొలగిస్తారు? Filed level ముందుగా పంచాయతీ సెక్రటరీ / admin వారు నోటీసు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్స్ explanation మరియు witness చూపించి నిరూపించుకోవాలి. పంచాయతీ సెక్రటరీ వారి enquiry report మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. Next step లో వాలంటీర్స్ ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. MPDO నుండి Disengage orders వస్తే వాలంటీర్స్ తిరిగి defend చేసుకోవచ్చు.
Deepthi D
Velaku velu jeethalu teesukuni pani cheyakunda office lo kurchoni matladukuntu unde vaari meeda...... Edaina oka service ki documents correct gaa lekapothe lanchalu teesukune vaalla meeda ilanti g.o.lu pass cheyachu kada 5000 jeetham teesukune vaalla meeda enduku inni g.o.lu election's time ku jeethalu penchamantamano lekapothe perminent cheyamantamana ilanti g. o. Lu
హలో బ్రదర్ వర్క్ చేసి చూడు తెలుస్తుంది పంచాయతీ సెక్రటరీ నుండి అందరి సచివాలయం స్టాఫ్ వర్క్ మళ్ళీ వాళ్ళ పర్సనల్ ఆన్లైన్ వర్క్ చిన్న మీటింగ్ గు ఆరోజు అంత టైం వస్తే మంత్లీ 4,5 మీటింగ్స్
Ramesh Thurram
బీమా 6.1 వర్క్ అవడం లేదు
వై.కోటయ్య ఈనాడు ఏజెంట్ @ గ్రామ వాలంటీర్స్
బెనిఫిసరి అవుట్రిచ్ యాప్ లో వాలంటీర్స్ long tesiveyandi sir,,,,,,,అ long ద్వారా సచివాలయం స్టాప్ చేయవలసిన వర్క్ వాలంటీర్స్ చేత చేపిస్తున్నారు వాళ్ళు మాటికీ ఫ్యాన్ కింద కూర్చుని వాలంటరీ చేత వర్క్ చేపిస్తున్నారు దయచేసి ఇది గమనించి వాలంటీర్స్ అందరూ బెనిఫిసరి అవుట్ app లో ఎవరు లాగిన్ అవ్వదు
Balaji N
Ysr nethanna nestham ki income certificate compulsory na ??
Table of Contents
G.O యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ?
ఎవరిని తొలగిస్తారు? ఏ ప్రాతిపదికన వలన తొలగిస్తారు?
Note
వాలంటీర్లను ఏ పద్ధతిలో తొలగిస్తారు?
G.O యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ?
గ్రామ వార్డు సచివాలయంలో పని చేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వం ఆదేశించిన విధులను అతిక్రమించినా లేదా ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా, అటువంటి వారిని వెంటనే వాలంటీర్ పోస్ట్ నుంచి తొలగించాలని సచివాలయ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరిని తొలగిస్తారు? ఏ ప్రాతిపదికన వలన తొలగిస్తారు?
వాలంటీర్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా తొలగించడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కింది వాటిలో ఏ ఒక్క దానిలో పేరు ఉన్నా వారిని తొలగించే అవకాశం ఉంటుంది.
Corruption ( అవినీతి )
lrresponsible and not discharging services properly. (వృత్తి పట్ల బాధ్యత రహితం )
lmproper civic behaviour.(సరైన ప్రవర్తన లేకపోవడం )
Moral turpitude (నైతిక విలువలు పాటించకపోవడం )
Committed and irregularity (ఏదైనా అతిక్రమణలకు పాల్పడినా)
Note
పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.
వాలంటీర్లను ఏ పద్ధతిలో తొలగిస్తారు?
Filed level ముందుగా పంచాయతీ సెక్రటరీ / admin వారు నోటీసు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్స్ explanation మరియు witness చూపించి నిరూపించుకోవాలి.
పంచాయతీ సెక్రటరీ వారి enquiry report మీద మొత్తం ఆధారపడి ఉంటుంది.
Next step లో వాలంటీర్స్ ని తొలగించడానికి అవకాశం ఉంటుంది.
MPDO నుండి Disengage orders వస్తే వాలంటీర్స్ తిరిగి defend చేసుకోవచ్చు.