KVS
NVS jobs కీ అప్లై చేయుటకు CTET పాస్ అవుతే చాలు
వెయిటేజ్ కన్సిడెర్ చెయ్యరు .ctet పరీక్ష యొక్క వెయిటేజ్ అనేది KVS, NVS లో తీసుకోరు.


OBC /SC /ST వాళ్ళ కీ CTET లో 82 మార్కులు వున్న KVS, NVS అప్లై చెయ్య వచ్చు. But మీ దగ్గర సెంట్రల్ క్యాస్ట్ OBC /SC/ST సర్టిఫికెట్ ఉండాలి


ఒక వేల మీ దగ్గర సెంట్రల్ సర్టిఫికెట్ లేకపోతే SC /ST /OBC వాళ్లు 90 మార్క్స్ ctet లో వస్తే నే kvs, nvs కీ అర్హులు


గమనిక
ముస్లిం లు సెంట్రల్ వైస్ గా OC జనరల్ గా వస్తారు సో మీరు ముస్లిం కేటగిరీ వాళ్లు అయితే గనుక 90మార్క్స్ CTET లో ఉంటేనే KVs, NVs అప్లై చేయండి


Thank you
ur's Unissa ma'am 😊

12 comments

Kvs notification eppudu madam
Sathish Lavanya
Madam Ctet apply cheyadaniki time unda aipenda
C Prasanth
Madam CTET ke eh books chadavali and Ela chadavali cheppandi madam paper 2
Cast certificate apply chesthe ..epudina vasthundhi kadha madam
S Mobeena
Mam I am also muslim
But in my tc all certificates my caste is BC E.
So nannu oc ga nei ctet lo consider chesthaara
Central caste certificate ante anti madam, yekkada theesukovali
Tadimalla kalyan
Central caste aina caste certificate aina okate kada madam
Abdul
Madam kvs ye medium vallu Aina raichoa ?
Upcoming Teacher
Madam Central cast antey enti