**గౌరవ హైకోర్టు లో వాదనలు అనంతరం జడ్జి గారు మెరిట్ లిస్ట్ ఇవ్వమని ఆర్డర్. మెరిట్ లిస్ట్ ఇచ్చిన 10 days కూ సెలక్షన్ లిస్ట్ ఇవ్వమని చెప్తూ సెప్టెంబర్ 1 కూ కేసు వాయిదా వేయడం జరిగింది...
*ఈ లోపు ఎవ్వరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ 10 రోజులలో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది..
Merit list ki appointment order ki gap 10 days Ani judge garu chepparu