AP DSC 2025


**గౌరవ హైకోర్టు లో వాదనలు అనంతరం జడ్జి గారు మెరిట్ లిస్ట్ ఇవ్వమని ఆర్డర్. మెరిట్ లిస్ట్ ఇచ్చిన 10 days కూ సెలక్షన్ లిస్ట్ ఇవ్వమని చెప్తూ సెప్టెంబర్ 1 కూ కేసు వాయిదా వేయడం జరిగింది...

*ఈ లోపు ఎవ్వరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ 10 రోజులలో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది..

😊మెరిట్ లిస్ట్ వస్తుంది...

5 comments

Merit list ki selection list ki gap 10 days kadu mam
Merit list ki appointment order ki gap 10 days Ani judge garu chepparu
Ramana Jonnada
Bhargav garu merit list vastunda
TeluguTET CTET Classes
Bhargav
Merit list ki selection list ki gap 10 days kadu mam Merit list ki appointment order ki gap 10 days Ani judge garu chepparu
Okay ఏదైనా మనకు కావాల్సింది మెరిట్ లిస్ట్ ఫస్ట్ రావాలి. అది వస్తుంది తప్పకుండా
Priya
Tet objections option opened again
Bhargavi Thanneeru
DSC kante KVS easy ga untundha madam