9మంది_వాలంటీర్లు_తొలగింపు.pdf
153 KB
*9 మంది వాలంటీర్లను తొలగించిన జిల్లా కలెక్టర్ శివ శంకర్* 👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
◾️ *ములకలూరు అమ్మ ఒడి నిధులు దుర్వినియోగం పై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్*

☛ నరసరావుపేట మండలం ములకలూరు లో ఇటీవల జరిగిన 44 మంది విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి నిధుల స్వాహా వ్యవహారంలో పల్నాడు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు పిల్లలు లేకుండా తల్లులైన లబ్ధిదారుల నుండి అమ్మ ఒడి పథకం డబ్బులను తిరిగి తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు.

☛ ఈ నిధుల పక్కదారి పట్టడం లో తొమ్మిది మంది వాలంటీర్ ల ప్రమేయం ఉన్నట్లు విద్యాశాఖ, మండల పరిషత్ ఉన్నత అధికారులు జరిపిన సమగ్ర విచారణలో తేలింది.

☛ ఇందుకు బాధ్యులైన తొమ్మిది మంది వాలంటీర్ లను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఎల్ శివ శంకర్ ఆదేశాలు జారీ చేశారు.

☛ నిధుల స్వాహా వ్యవహారం పై గతంలో సచివాలయ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విధితమే.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

20 comments

Teacher enter chestene volunteer login ki vastadi vallani matram ami pekaleru manamega pitchivallam
R K Naidu
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది
అస్సలు ఎలా సాధ్యం,వాలంటీర్స్ అందరూ కలసి కోర్టు లో కేస్ వేయాలి అసలు బాద్యులు ఎవరో తేలేవరకు
Evedra collector udyogam ichhindii...school lo data enter cheste volunteer ki BOP app lo vachiiddi...first school lo vunna vallani suspend cheyyandii...prathivodu volunteer meeda yedavadame..
Dasari Jagadeesh
School lo tappu mundu
Jyothi
ప్రతీ ఒక్కరికి వాలంటీర్స్ అంటే చాలా లోకువ అయిపొయింది
Sweety
అమ్మఒడి సంబంధించి వాలంటీర్లు కేవలం బయోమెట్రిక్ మాత్రమే తీసుకుంటారు. అది కూడా సెక్రెటరీ లాగిన్ లో.... అమ్మఒడి పథకానికి అప్లై చేయుటకు వాలంటీర్లుకు అసలు సంబంధమే లేదు.

ఎందుకు సార్.. మా పై అధికారులను ఏమి చేయలేక మా మీద మీ ప్రతాపం 🙏 ఆ తొమ్మిది మంది తప్పు లేకపోతే వాళ్ళు సీఎం గారిని కచ్చితంగా కలవడానికి వెళ్ళాలి. ఇలా మౌనంగా ఉంటే ఇంకా ఎన్ని చూడాలో అర్ధం కావడం లేదు.
KOMMU ASHOK KUMAR ಮಾದಿಗ (పల్నాడు జిల్లా )
స్కూల్లో టీచర్ స్టూడెంట్ చదవకుండా డేటా ఎలా ఎంటర్ చేశారు , వాలంటీర్స్ మేము స్కూల్ కి చూడము కదా చదువుతున్నారో లేదో అని కొంత మంది స్టూడెంట్స్ వేరే స్టేట్ లో కూడా చదువుతున్నరు , వాలంటీర్స్ అంటే మా పని స్కూల్లో చదివే పిల్లల డేటా అప్ లో మకు డిస్ప్లే అవుతావు అంటే అప్ లో వున్న దట ప్రకారమే కదా మేము పని చేసేది ,దీనికి మమల్లి మద్యులను చేస్తే ఎలా ,
KOMMU ASHOK KUMAR ಮಾದಿಗ (పల్నాడు జిల్లా )
Jyothi
ప్రతీ ఒక్కరికి వాలంటీర్స్ అంటే చాలా లోకువ అయిపొయింది
అవును ఇలానే వుంది పరిస్తితి స్టేట్ మొత్తం
Sweety
అమ్మఒడి ప్రాసెస్ అనేది స్కూల్లో హెడ్మాస్టర్ లోగిన్ లో జరుగుతుంది సచివాలయం కేవలం ఎలిజిబుల్ ఈనేలిజబుల్ లేస్ట్ మాత్రమే వస్తుంది స్కూల్ హెడ్మాస్టర్ లేదా టీచర్లు చేసిన తప్పుకి సచివాలయం ఉద్యోగిని గాని వాలంటీర్స్ గాని సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం
Orey chettha lanja kodaka collector ga,evadra niku job icchindi.teachers ni emi pikaleka , volunteers mida padinava.anthe ra emi chestam.mana desa vyavastha aa vidamga undhi raa.ee desam lo puttinanduku siggu paduthunnamu raa jaffa
Ni lanti lanjakodukulu unda batte pedavaru inka kindi sthayilo unnaru raa jaffa
S A Rasool
Amma vodi ki teacher Leda Sachivalayam secretaries ki sambhandi chihidi
C m Cm
వాలంటీర్ అంటేనే ఏ ఆఫీస్ కి వెళ్ళిన వాల్యూ లేకుండా మాట్లాడారు ఈ ప్రభుత్వం ఎం ల్ ఏ లు ఎం పి లు

బాగా గుర్తు పెట్టుకోండి రేపు ఎలక్షన్ నాటికి మీ ప్లేట్లు మరాక పోతే అప్పుడు అడగండి

ఇచ్చారు గా ఒక్కొకలకి 50 , 60 ఇల్లు
C m Cm
వలేంటిర్ అంటే మా పార్టీ కార్య కర్తలు అంటారా. పక్క పార్టీవాళ్ళు మోము అంటే కాస్త రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు జగన్ గారు ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. మీకు ఎందు కయ్యా నోటి దూల. వచ్చే ఎన్నికలకి మల్ల జగన్ గారు రావాలని లేదా మీకు
MD FIROZ 14S
అసలు స్కూలు యాజమాన్యం ముందుగా శిక్షించాలి
సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్లకు తెలియకుండా వీళ్ళకి పిల్లలు ఉన్నారు లేరని ఉండదు

అయినాను తప్పు పట్టడం లేదు
ఆ తొమ్మిది మంది అమ్మవారి డబ్బులు పడడానికి భయమేటు తీసుకున్నారా లేదా
ఆ పేరెంట్స్ దగ్గర ఆ విషయం తెలుసుకోవాలి
Show next 2 comments