గమనిక 🤖

ఈసారి CTET 2025

CTET 2026 లో సీ -టెట్ పరీక్ష కేవలం 2 లెవెల్స్ 2 స్టేజస్ లో మాత్రమే జరుగుతుంది.

2027 నుండీ CTET 4 లెవెల్స్ జరుగుతుంది అనీ ఆఫీసియల్ గా NCTE పేర్కొన్నారు. కాబట్టి అందరూ సీ -టెట్ పాస్ అవ్వడం చాలా ముఖ్యం.


రాబోయే రోజుల్లో CTET 4 లెవెల్స్ వస్తే paper డిఫికల్టీ level పెరుగుతుంది 👍

CTET ఒక్క సారి పాస్ అవుతే లైఫ్ లాంగ్ వాలిడిటీ 👍👍

All the best for CTET 2025😊

2 comments

Hlo mam notification vachindaa
vara Suda
Paper 1 exam ki 1to 5 class prepare avala madam leka 1to 8 class