*ఆంధ్రప్రదేశ్‌ వాలంటీర్లకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు - సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు*

36 comments

Show 3 more comments
Kancharla Bhumaiah
Sallary penchandi sir
🌷🌷🌷
Volunteers salary gurunchi CM garu matladaledu
Shirisha Siri
Salary penchdu sir
Nobel avasaram ledu konchem salary pechali job guarantee ivvali chalu
గ్రామ వార్డు సచివాలయం శాఖ
మాకు నోబెల్ బహుమతులు వద్దు సార్ మా కష్టాన్ని గుర్తించి మా కష్టానికి తగిన ఫలితం ఇస్తే చాలు అదే మాకు నోబెల్ బహుమతి
Kalyani Badugu
Salary penchite memu santhoshapadatamu sir
satish kumar
Hello sir volunteer ki Nobel vaddu sir pariminent chesi 12000 taksnam. Scale cheyyandi please... Alagea maku pramada bhima cheyyandi
VINOD KUMAR YADHAV
Job perminent chesthe chalu sir inka em avasarame ledhu
Ramesh Thurram
మంచిది ఇస్తే టీడీపీ వాళ్ళకు తేసిది మన విలువ
Meru enni kakamma kathalu cheppina memu nammamu le kani frist salaries penchandra babu...🤦🏻
Bandaru Pavan
Very good sir. Kani salary saripoley dhu maku
ఇలాంటి బిస్కెట్స్ వేస్తే మన వాళ్ళు easy గా పడిపోతారు అని తెలిసే ఈ డైవర్షన్.అసలు ఫస్ట్ మన వాళ్ళకి కావల్సినది ఇవ్వమని అడగాలి ఫస్ట్
Sk AkbarBasha
salary penchite just 2000 penchutaremo
Ramesh Thurram
అన్న జీతల గురించి కాదు ,మన విలువ గురించి ఎదుటి వ్యక్తులు మనల్ని ఎంత చిన్న చూపు చూశారు, ఇప్పుడు ఒక జర్నిస్టు అన్నారు అంటే మన విలువ జగన్ అన్న వలేగా,జీతాలు పెంచుతరు మనం అడుగుదాం
Pulugu Naga Raju
థాంక్స్ సార్
DoraBabu Taneti
Salary ₹15000
Anni estaru kani salary matram increase cheyaru yenduku
Pavan vankam
Ma volunteers ku salarys increase auvthe miku estamu pedda bahumathi
Karalapati Sujatha
జీతాలు పెంపు తర్వాత రేపు జగన్ గారు రాకపోతే మనం ఉంటామో పోతోమో మనకే తెలీదు ముందు అది ఆలోచించండి
L.NARAYANA 🇮🇳🎼🎧📚🎶 🎤💫✍
Thnks u Soo much sir
Malleswararao 𝐁𝐚𝐦𝐦𝐢𝐝𝐢
దయచేసి వాలంటీర్లు యొక్క గౌరవ వేతనాలు పెంచేదిగా ప్రభుత్వం ఆలోచించాలని ఆశిస్తున్నాము....
ఇప్పుడు ఇస్తున్న 5000 రూపాయలు గౌరవ వేతనం సరిపడక చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నాము...
Show next 12 comments