89 comments

Show 6 more comments
K Vasanth Kumar
Super
Uma Moganti
Super ❤️
ఈ two డేస్ లో వాళ్లలో ఎవరైనా చనిపోతే
Budi
Sir ugadi volunteer awards eppudu pedataru
ఏ ఉగాది అవార్డ్స్.... ???? 😂😂😂
Gowreeswar WEA
ఈ two డేస్ లో వాళ్లలో ఎవరైనా చనిపోతే
తప్పు అన్న... పోతే అన్నకి ఈ month గుర్తుండిపొద్ది...
karim shaik
Good job bro
Seetha
👌👌👌 bro
syam srujan Reddy Murla
Super Anna meru
Paila Mohini
జయహో వాలంటీర్
Manoj volunteer
Thumb apichukokuda ala echaru
This is wrong process of giving money
Govt scheme rakapoina elaga money evamantaru
Lucky
Super bro
Suresh
ఇది మరి ఓవర్ గా ఉంది, ఏ volunteers dagara ఇంత డబ్బు ఉండద్దు ఇంతా డబ్బు ఉన్న పర్సన్ volunteer join కావాల్సిన అవసరం కూడా లేదు.
Nancharamma Volunteeri
Endhuku ala negative ga alochesthunnaru ela valla ki koncham mundhu ga help chesinadhu ku proud chyyandi
Anna meeru super 👏👏
VegiSubhadra
Super anna
Jai bheem@@
ఇక్కడ ఇంత ఓవర్ చెయ్యాల్సిన పని లేదు . ఈ రెండు రోజుల్లో మరి అంత దారుణమైన స్థితి లో ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా మనం అల ఇవ్వడం నూటికి 200 శాతం తప్పు . ఎందుకు అంటే ప్రభుత్వ సమాచారం ప్రకారం మనం విషయం చెప్తే చాలు . అంత అతిగా చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు . ఈ రెండు రోజుల్లో ఎవరైనా పొరపాటున చనిపోతే ( అంటే ఒకవేళ ) వాలంటీర్ కే బొక్క . మనకి ఇచ్చేది 5 వేలు మాత్రమే . 50 వేలు కాదు . నిజంగా మనం ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే అలా చేస్తే తప్పు లేదు
Veleganti Bhagyavathi Velegantibhagyavathi
Good job 👌👌💐💐👏👏👏
Venkatesh MBA
వాలంటీర్స్ ఇస్తే, నాయకులూ ప్రస్తావన ఎందుకు వాళ్ళు ఇచ్చారా.ఇస్తే వాళ్ళ సహకారం తో ఊరు అంతా ఇచ్చాము అని న్యూస్ ఇవ్వండి. పెన్షన్ ఎదురూ చూసి నిరాశ పర్చకుండా పెన్షన్ ఇచ్చావు నువ్వు గ్రేట్ 👌
Nuvvu entha Pani chesina neeku vachedhi Mitra ne
Show next 62 comments