89 comments

Show 66 more comments
M.Maiboob Sab
my Name
Bro.... నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే.... ఎందుకంటే govt rule cross chesav. ఇంకోటి మీ సచివాలయం లో ఎంత కాదన్నా 10మంది వాలంటీర్స్ ఉంటారు ... Nv ఒక్కడివే పంచి మిగిలినవారి పంచకుండ ఉంటే వాళ్ల పరిధిలో ఉన్న వాళ్లకి వాళ్ళు నచ్చ చెప్పుకోవాలి... అలా నువ నీ తోటి వాలంటీర్ గురించి అలో చించలేదు. ఇంకోటి ఈరోజు పంచావ్ మళ్ళీ రేపు teasukuntav .. ఎది సుమోటో గా teasukoni ఎవడైనా కోర్టు కి వెళ్తే govt సమాధానం చెప్పాలి ... Already ela అత్యుసహం ప్రదర్శించి కోర్టు లో case నడుస్తుంది...ఈరోజు అందరి దగ్గర thumb yepinchav 3వ తేదీ ఏం చేస్తావ్ .. ని మొబైల్ లోనే prof undi .. 3వ thedi ఇచ్చే డబ్బు ఏం చేస్తావ్ ... Govt simmu 1rupee teasukunna punishible.
అన్న నువ్వు చేసింది మంచిదే కానీ ఏదైనా తేడా వస్తే ఎవ్వరూ రారు.సచివాలయం ఎంప్లాయ్ రారు.రాజకీయ నాయకులు రారు.ఏదైనా జరిగితే. దోల తీరింది అంటారు.కొంచం జాగ్రత్త అన్న.
M.Maiboob Sab
థాంక్స్
వీలైంత త్వరగా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయడం అపుకో .... సరైన వ్యక్తి చేతిలో పడితే అంతే ... పైగా అక్కడ ఎమ్మెల్యే సర్పంచ్ పేర్లు రాసవు ...వాళ్ళమీద ఉండే కోపమైన నీ కొంప ముంచుద్ది....

Volunteer ante govt services 50house people ki చేరవేయడం... Don't expect anything from people... అది డబ్బు అయిన మంచి పేరు అయినా.

ఎందుకంటే మనం రాజకీయ నాయకులమ్ కాదు.
thokachichu Varaprasad Raju
Super bro
నేను కోర్ట్ లో కేసు వేస్తున్న
బె రెడీ
N Maha Vishnu
Pira
పీరా కాదు పోరా
N Maha Vishnu
Pora.....
Nenu oka well wisher ga information చెప్పాను ....దాన్ని nuvv పాజిటివ్ గా teasuko లేదా వదిలేయ్ ... పోరా ఏంట్రా లోదికే బల్ .... చేసింది lafoot Pani daniki public group lo enduku పెట్టావ్ .... Nv రాజకీయం చేయాలి అనుకుంటే వాలంటీర్ పేరు ఎందుకు అద్దం పెట్టుకోవడం ... నీలాంటి వాళ్ళు వాళ్ల మిగిలిన వాళ్లందరినీ అనమనా
Munnanagi Narayana Swami
Good 💪job
ఎవర్ని ఎవరూ విమర్శించుకోవొద్దు...మన అంధరం ఒకే తరహా కి చెందిన వారం... తను చేసింది తప్పు అయితె గ్రూప్ లో పెట్టరు గా బ్రో... ఇంకా తన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇచ్చాడు..తప్పేముంది.. పెన్షన్ అమౌంట్ ఎలాగో రేపు వస్తుంది కదా తీసుకుంటాడు... ఫ్రీ గా అయితె ఎమ్ ఇవ్వలేదు... కదా... కాకపోతే 1st ఇచ్చాడు అదీ గొప్ప విషయం...🙏🏻👏🏻
Jai bheem@@
Sare le ఇంకోసారి ఇలాంటి పని చెయ్యకు .
Jai bheem@@
Mari thappu kaka oppu ela అవుతుంది అది . కలెక్టర్ గారికి తెలిస్తే ఏమవుతుంది . అలా చెయ్యకూడదు . ప్రభుత్వం వారు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవ్వడం మన పని . ముసలి వాళ్ళకి మందుల కి లేవు అని , ఇంకొకడి కి చికెన్ తినడానికి లేవు అని మన సొంత డబ్బులు ముందు ఇవ్వాల్సిన అవసరం ఒక్క శాతం కూడా లేదు .
Sangam Sai Prasanna
Good job bro
N Maha Vishnu
Thanks amma
Show next 2 comments