*ఈ క్రింది 👇 కామెంట్ బాక్స్ ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*
131 comments
Show 55 more comments
B.d
Happy independence day 🇮🇳🇮🇳 వాలంటీర్లు అందరికీ శుభాకాంక్షలు
Sweety
మా వాలంటీర్లు సమస్యలు పరిష్కరించక పోతే మాకు పై అధికారులు నుండి స్వాతంత్ర్యము లభించందు. మమ్మిళి బానిసలుగా వాడుకొంటున్నారు.వారి పనులు కూడా మాకే అప్పగించి ఫ్యాన్ క్రింద కూర్చుటున్నారు.
పాపం కొందరు వాలంటీర్స్ Happy independence day అని wishes చేస్తున్నారు కదా వారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మీరు హ్యాపీ గా ఉన్నారా భయం భయం గా వాలంటీర్ జాబ్ చేస్తున్నారా ??
మానసికంగా, శారీరకంగా ఇబ్బంది అవుతోంది. ఇలా పని చెప్పి గంటలో అయిపోవాలి అంటారు. ఏమైనా కాస్త లేట్ ఐతే వర్క్ చెయ్యము అని లెటర్ వ్రాసి ఇచ్చేయడి అని, మీకు చేత కాకపోతే మానేయండి అని , మేమే చూసి తీసేస్తాం అని అంటారు . ఎక్కడ మన వ్యవస్థకు నిజమైన స్వాతంత్య్రము
వాలంటీర్స్ సేవ అనేది ఈ gov ఉంటేనే ఉంటుంది లేకుంటే పోతుంది ఈ సేవ కి అలవాటు పడిన వాళ్ళం వేరే జాబ్ కి కూడా vellalekunnam
R K Naidu
వాలంటీర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి అప్పుడే మాకు నిజమైన స్వాంత్య్రం వచ్చినట్లు
R K Naidu
గ్రౌండ్ లెవెల్ లో సీన్ వేరేగా ఉంది అందరూ సమయం కోసం వేచి చూస్తున్నారు 2.60 వేళ కుటుంబాలు ఉన్నాయి
R K Naidu
వాలంటీర్స్ చేసేది సేవ అని కొంత మందికి మాత్రమే తెలుసు.మిగతా వాళ్ళు అందరూ వీళ్ళు మా పని వాళ్ళు మేము చెప్పింది చెయ్యాలి అని అనుకుంటున్నారు.మహిళా వాలంటీర్స్ అయితే మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.దయ చేసి వాలంటీర్స్ సమస్యలు పరిషరించి వాలంటీర్స్ కి స్వాతంత్రం కల్పించండి
3years complete chesukuna sandharbham ga maku eroju ayina yemyina cheyandi ippatiki ayina kallu therachi ma volunteers ki yedho okati ayina gurthu undetatlu cheyandi. Onces again🇮🇳 happy independence day to all my dear volunteers 🇮🇳
అవును బ్రదర్... మా సచివాలయంలో ANM ప్రెగ్నెంట్ ఐతే 6నెలలు లీవ్ ఇచ్చారు. అదే వాలంటీర్ ఐతే వాళ్ళ ఆయానతో పని చెహించుకున్నారు. నీవు చేయగలవు అంటే చేయు లేదంటర్ వర్క్ ఆగిపోతుంది నీ స్థానములో ఇంకొకరిని పెడతాం అన్నారు.
రేపటితో వాలంటీర్స్ గా విధులు నిర్వహిస్తు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న *వాలంటీర్స్ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు* 💐💐🤝
ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. 💐💐 మన గ్రూపులో అందరికి ముందుగా *75వ స్వాత్రంత్రదినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳*
వాలంటీర్లు అందరికీ శుభాకాంక్షలు
Onces again🇮🇳 happy independence day to all my dear volunteers 🇮🇳
ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. 💐💐
మన గ్రూపులో అందరికి ముందుగా *75వ స్వాత్రంత్రదినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳*