*ఈ క్రింది 👇 కామెంట్ బాక్స్ ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*

131 comments

Show 75 more comments
Narasimhamurty Kolli
Happy independence day all of you volunteers
Kuruba Siva
ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. 💐💐
మన గ్రూపులో అందరికి ముందుగా *75వ స్వాత్రంత్రదినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳*
Narasimhamurty Kolli
Happy independence day all of you volunteers
Group lo unna vallandari happy independence day to all volunteers
Alikana Varalanaidu
వాలంటీర్స్అందరికి 🇮🇳🇮🇳75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Independence day all of you Voluteer s
Kothapalli Shashidhar
Happy independence day all of u volunteers
Sayyad Adam Basha
నా తోటి వాలంటీర్ అందరికీ మనస్ఫూర్తిగా 75 వ స్వాతంత్ర దినోత్సవ శభాకాంక్షలు....
నా మిత్రులు నా తోటి వాలంటీర్ లు నేటికి 3 సంవత్సరాలు వాలంటీర్ యొక్క సిస్టమ్ లో పూర్తి చేసుకున్నరు...
ఇందులో అనేకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు...అందులో నేను కూడా ఒకడిని...
కాంట్రాక్ట్ అన్న చేస్తారేమో అని వేచిచూస్తుఉండడం, లేక పోతే జీతం పెంచుతరేమో అని వెయిట్ చేస్తూ ఉండడం...లేక పోతే ప్రభుత్వ ద్వారా వచ్చే అన్ని రకాల పోస్ట్లు లో వేయిటేజ్ అన్న ఇస్తారేమో అని,పలు రకాలుగా ఆలోచిస్తున్నారు....
ప్రభుత్వానికి వాలంటీర్లు ఎందుకు కనబడటం లేదో అర్థం కావడం లేదు, కవల్లని చేస్తున్నారో లేక పోతే ఎవరైనా దృష్టి మల్లిస్తున్నరో తెలీదు...ఏదో ఒక రోజు మనకు న్యాయం జరుగుతుందని వెయిట్ చేస్తూ బ్రతుకుతున్నము...😔
Chinabaji Chintha
Happy independence day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Mr.Attitude Attitude
Sweety
అవును బ్రదర్... మా సచివాలయంలో ANM ప్రెగ్నెంట్ ఐతే 6నెలలు లీవ్ ఇచ్చారు. అదే వాలంటీర్ ఐతే వాళ్ళ ఆయానతో పని చెహించుకున్నారు. నీవు చేయగలవు అంటే చేయు లేదంటర్ వర్క్ ఆగిపోతుంది నీ స్థానములో ఇంకొకరిని పెడతాం అన్నారు.
ఫస్ట్ మనం చేసే వర్క్ మనకి క్లారిటీ ఉంటే అప్పుడు లెటర్ రాయమన్న రాయొచ్చు....మొన్న మా సచివాలయం లో ఔట్రీచ్ ప్రోగ్రాం కి వచ్చి వర్క్ చెయ్యమన్నారు...మేం చెయ్యం అని చెప్పాం..ఐతే లెటర్ రాసి ఇవ్వండి అన్నారు...మేం లెటర్ మీద ప్రోగ్రాం కి ఇంటింటికీ వస్తాం కానీ సర్వే చెయ్యం..ప్రతి ఇల్లు చూపిస్తాం కానీ మేం సర్వే కి అన్స్వర్స్ మేము కనుక్కోమూ..మా పని మేం చేశాం ఐనా కూడా లెటర్ రాయమంటఉన్నారు అని రాసి ఇచ్చాము..మేం లెటర్ ని ఫోటో కూడా తీసి అడ్మిన్ కి సబ్మిట్ చేశాం అడ్మిన్ స్టాఫ్ కి చూపించి ఇది పైకి వెళ్తే ప్రాబ్లెమ్ అవుతుంది అని మా లెటర్ మాకు వెనక్కి ఇచ్చేశారు..ఎలా మేం15 నంబర్స్ ఐతే 6 నంబర్స్ రాసామూ..
Happy Independence Day my dear all volunteer frnds.. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Reddi Basha
Happy independence day all Volunteers
Sk Subhani
75వ స్వాతంత్ర్య దినోత్సవం అయితే 76అని పెట్టారు ఏమిటి సార్
Sweety
Mr.Attitude Attitude
ఫస్ట్ మనం చేసే వర్క్ మనకి క్లారిటీ ఉంటే అప్పుడు లెటర్ రాయమన్న రాయొచ్చు....మొన్న మా సచివాలయం లో ఔట్రీచ్ ప్రోగ్రాం కి వచ్చి వర్క్ చెయ్యమన్నారు...మేం చెయ్యం అని చెప్పాం..ఐతే లెటర్ రాసి ఇవ్వండి అన్నారు...మేం లెటర్ మీద ప్రోగ్రాం కి ఇంటింటికీ వస్తాం కానీ సర్వే చెయ్యం..ప్రతి ఇల్లు చూపిస్తాం కానీ మేం సర్వే కి అన్స్వర్స్ మేము కనుక్కోమూ..మా పని మేం చేశాం ఐనా కూడా లెటర్ రాయమంటఉన్నారు అని రాసి ఇచ్చాము..మేం లెటర్ ని ఫోటో కూడా తీసి అడ్మిన్ కి సబ్మిట్ చేశాం అడ్మిన్ స్టాఫ్ కి చూపించి ఇది పైకి వెళ్తే ప్రాబ్లెమ్ అవుతుంది అని మా లెటర్ మాకు వెనక్కి ఇచ్చేశారు..ఎలా మేం15 నంబర్స్ ఐతే 6 నంబర్స్ రాసామూ..
👌👌👌👌👌
75 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా తోటి వాలంటీర్స్ అందరికి
R K Naidu
వాలంటీర్స్ సమస్యలు పరిష్కరించాలి
Munnanagi Narayana Swami
First off all off Congratulations🎉 3 years completed
Sweety
Sk Subhani
75వ స్వాతంత్ర్య దినోత్సవం అయితే 76అని పెట్టారు ఏమిటి సార్
It started a 75-week countdown to our 75 years of Independence. This means that India completes 75 years of freedom on August 15, 2022 and it will celebrate the 76th Independence Day.
Yan Revathi
Year ayithe peruguthunnayi gani manaki salary matram 5000/- undi, panulu chala akkuvaga unnayi manaki, salary perigindi vallaki, srama manaki salary vallaki,
Show next 35 comments