*ఈ క్రింది 👇 కామెంట్ బాక్స్ ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*
131 comments
Show 100 more comments
A S NAVEEN
ఆధార్ అనుసంధానం చేయడం ప్రైవేట్ వారికి అధికారం ఇవ్వకూడదు.... స్థానిక M.R.O ఆఫీస్ లో మాత్రమే చేసే విధానం అమల్లోకి రావాలి
A S NAVEEN
గర్భిణీ మహిళలకు ఆశావర్కర్లు... పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా అమలు చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలు... ప్రజలకు అందుబాటులో A.N.M లు ఉన్నారా అనే విషయాన్ని ప్రభుత్వా అధికారులు స్పందించాల్లి...
A S NAVEEN
వాహన మిత్ర అనే పథకం రద్దుచేసి యదావిధిగా డీలర్లు ద్వారా బియ్యాన్ని అందించే సేవలు మళ్లీ అధికారంలోకి రావాలని అని నా అభిప్రాయం
A S NAVEEN
ప్రతీ నెలా రెవిన్యూ అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవటానికి ఒక ప్రజా సాదికారా అభిప్రాయాలు వ్యక్తం చేయాలి
🥳🥳🥳💐💐💐🌺🌺🌺