*సీఎం జగన్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తుళ్లూరు వాలంటీర్లు* [ Chat Box - https://bit.ly/3Sqoi6c ]
14 comments
Anu siva
మరి మాకు ఎప్పుడు సార్ మేము వాలంటీర్స్ కదా అందులోనూ గత ఆగస్టు నెల వస్తే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము ఈ వాలంటీర్ జాయిన్ అయినప్పటి నుంచి నాలుగు కిలోమీటర్ల బయట ప్రదేశానికి వెళ్లి వస్తున్నాం సార్. మా పరిధిలో సచివాలయం లేదు క్లస్టర్ పరిధిలో మేముంటాం కానీ సచివాలయం 4 కిలోమీటర్లు బయట ఉంటుంది మా కష్టాన్ని ఎప్పుడు గుర్తిస్తారు సార్
Siva Prasad
మాకు కూడా భూములు లేవు సార్
Ravi Goda
మాకు కూడా భూములు లేవు సార్
Aadarsh
Amaravathi daggara unna valle bhumulu leni pedavallu kadu kada aina pension ivvadam enti volunteers ki jobs notification veste volunteers gowravamga brathakagalaru maku kavalsindi gowram job ila pension ani cheppina prajala mundu inka mamlni digacharchakandi pls AP lo jobs leka volunteers ga chestunnarugani volunteers andaru educated persons so pls Miku istam aithe salary penchi permanent cheyandi 🙏🙏
First maaku nyayam cheyandi
Appudu cheppandi why not 175/175 ani