*వాలంటీర్స్ పై విమర్శలు చేసే వారికి ఈ చిత్రం అంకితం* #FAR

80 comments

Show 4 more comments
K Elesh Babu
Tha is Volunteer volunteer antene VARADHI
VRO, Town planning secretary cheskovalasina work volunteers ki yichi malli enduku e sollu, entha kastapadina ma volunteers ki migiledhi emundhi. Kastam okadidhi Phalitham okadidhi
Sweety
No word's
Seva ani cheppi full time Job cheyisthunnaru, Chetthapannu vasulu cheyalani chala torture chesthunnaru dhini midha nenu CM Camp office ki letter pedathanu.
Mr.Attitude Attitude
Once again proved volunteer power...👏👏
ఖాదర్ బాషా
మేమెంత కష్టపడుతున్న ప్రభుత్వానికి మా మీద కరుణ లేదు. 😪😪
Seetha
ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండాలి కదా
ఖాదర్ బాషా
Seetha
ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండాలి కదా
అవును మీరు చెప్పింది నిజమే
👏👏👏👏👏
Ekkada feel avuthunna prathi okkariki okka mata mundu a volunteer ni abanandinchandi please tarvatha so and so
ప్రభుత్వము చూసి శాలువ కప్పిద్దే గాని ఏమి చేయదు. వేతనం సరిపోక అల్లాడుతున్నారు దీనినే నమ్ముకొని వున్న జగనన్న మానసపుత్రికలు వాలంటీర్లు
Dharshu Radhi
👏👏👏
Ramanamma Menda
👏👏👏👏🙏🙏
Nirmala
kanisam job security ledu
Nirmala
edukkayya manaki w badalu
ఎంత కష్టపడిన విలువ ఇవ్వడం లేదు కదా....
Sweety
మన వాలంటీర్లు లోని ఐక్యత లేదు అందుకే మనకు ఇన్ని సమస్యలు. మనలను పట్టించుకొనే నాధుడే లేడు
Sweety
మనలో ఎప్పుడు ఐక్యత వస్తుందో అప్పుడే మనకు మన బాధలు నుండి విముత్తి
Rama Krishna
Good job
Show next 55 comments