ఇంత వర్క్ చేసిన మమ్మలిని ఎవరు గుర్తించరు. volunteers తో పని చేపించి సచివాలయం లో ఖాళీగా కూర్చునే సెక్రెటరీస్ కే గుర్తింపు, ఉద్యోగ భద్రత, జీతం పెంపు. గ్రేట్ ap
నన్ను నా తోటి వాలంటీర్ ను మాకు చెప్పకుండా వేరే వార్డు కీ ట్రాన్స్ఫర్ చేశారు, ఇది ఎంతవరకు న్యాయం, 2019 ఆగస్ట్ లో జాయిన్ అయ్యాము. ఇప్పటి కీ మూడు యేళ్లు అవుతుంది , మాది కాకినాడ అర్బన్, రామారావు పేట -03 సచివాలయం, కార్పొరేట్ కింద ఉందే నాయకుడి కీ సలాం , కొట్టడం లేడని మార్చేశారు. జాబ్ purpose మాత్రమే ఇందులో జాయిన్ అయ్యాము. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, రాత్రికి రాత్రి ఇలా మార్చేశారు