This media is not supported in your browser
VIEW IN TELEGRAM
● ఏప్రిల్ నుండి వాలంటీర్లకు 7,500!?
● ఉద్యోగస్తులకు 2 DA లు!?
(ధర్నాలు చేయమని ఈ పోస్ట్ యొక్క ఉద్దేశ్యం కాదు)

20 comments

Subbu
Happy
Subbu
Good news
Istaala Raveesravs
రాజకీయం అంటే ఇదే వీళ్ళు మూటలుమోసే ఉద్యోగం మా అని మీరే అంటారు ఇంకొకరు వాలంటీర్స్ మీరు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయండి అంటారు
KOMMU ASHOK KUMAR ಮಾದಿಗ (పల్నాడు జిల్లా )
😂
మిత్రులారా ఇది ఒక రాజకీయ ఎత్తుగడ మనం దర్ననాలు రాస్తోరోకలు చెయ్యాల్సిన పని లేదూ మనం అడిగితేనే వలంటర్ వ్యవస్థ వచ్చిందా... పెట్టిన అన్నకు తెలియదా... మనకి ఎప్పుడూ న్యాయం చెయ్యాలో....!!!
సొంతంగా పార్టీ పెట్టి, 3,648 కిలో మీటర్లు పాధయాత్ర చేసి, 9 సం కస్టపడితే అప్పుడు అన్నకు అధికారం వచ్చింది ఏది అంత ఈసీ గా రాదు... మన మీదే పార్టీ ఆదారపడి ఉంది అనీ అన్నకు తెలుసు తప్పకుండా జగన్ అన్న న్యాయం చెస్తాడు ... వేచి చూద్దాం...🙂😍
Bhimeswara Rao Doppasani
👍
SATYA NARAYANA
Now voting time anthy ga
ఈ వ్యవస్థను కూడా నాశనం చేయాలని వీళ్ళ ప్లాన్
K SIVAKUMAR
పెంచితే బాగుంటుంది
S A Rasool
Tq volunteers kosam etaa chestunaru,
ఇదేంటి... వాలంటీర్స్ అందరిని తప్పుదోవ పట్టించే రివర్స్ డ్రామా...ABN=A good lies company
Show next 8 comments