ఎవరు కూడా ఒకే చోట ఆగిపోకండి.
ఆంధ్ర వాళ్లు DSc మీద ఇప్పుడు జరగభోయో టెట్ మీద పెట్టండి. మీ దృష్టి

తెలంగాణ లో dsc అయిపోయింది కాబట్టి ఆర్మీ స్క్రీనింగ్ టెస్ట్ nov -23&24 మీద.
రాభోయే kvs నోటిఫికేషన్ మీద పెట్టి మంచిగా లైఫ్ ప్లాన్ చేయండి.

I wish you all the best
నేను ఎప్పుడు మీతో ఉంటాను. ప్రతీ సెంట్రల్., CTET స్టేట్ అన్ని టీచర్ రిలేటెడ్ job నోటిఫికేషన్. ... ప్రిపరేషన్ టిప్స్ అందిస్తాను 😊

thank you
stay connected with youtube
ur's
unissa mam

6 comments

Supraja Vemparala
Meeru icche ilanti support choosthunte definite ga manchi job thecchukovali anipisthunde mam
Thank you❤
Tq so much madam meeru chala baga annintini explain chesi
Manchiga motivate chesthunnaru
Tq so much madam
Mam tqs alot but start teaching for kvs PRT mam
You're my special gift from god and I'm always thankful to god .
Tnq so much ma'am miru icche elanti advises tho my life shin up avvalani devunni prardhistunnanu madam thanks a lot ma'am 💕