🔥 *వాలంటీర్ల సన్మాన కార్యక్రమ సమాచారం :*

✤ గ్రామ వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం మే నెల మొదటి వారం కు వాయిదా అవ్వటం జరిగినది

✤ శ్రీయుత గౌరవ. హోం మంత్రివర్యులు ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గం నందు ఈ నెల 14 వ తేదీన జరగవలసిన గౌరవ. ముఖ్యమంత్రి గారి పర్యటన *మే నెల మొదటి వారం లోకి వాయిదా* వేయడమైనదనది.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

36 comments

.......
అవార్డ్స్ వస్తాయని ఆశ మెల్ల మెల్లగా పోతూ ఉన్నది
Gangadhar choudam
Sir sir
KALLAGUNTA OMKAGRAM YADAV
Ok
KALLAGUNTA OMKAGRAM YADAV
Super sir
Kalyan Karthik
Government daggara saruku ledhu 😂😁😂
Baddila vamsi
Naku doubt hey
Rray too much ra Ray🤬😡🤬😡🤬😡😤😤
sanjay tammudu varun
naku full dought neee
.......
అలా పొడిగించుకుంటూ పోతారు అవార్డ్స్ గురించి మనం మర్చిపోతం చివరికి
S A Rasool
😡😡😡😡😡😡
kishore Rajavarapu
పోస్ట్ ఫోన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు
ఉగాది అన్నారు
ఏప్రిల్ 10 నేమ్స్ ప్రకటిస్తామన్నారు
చివరికి ఏప్రిల్ 11వ తేదీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చారు
ఏప్రిల్ 14 వాల్టర్స్ వందనాలు???
Deva 123
Chivariki emavuthundhooo
E Mahesh Babu
కష్టమే ఇంకా..............గోవిందా.... గోవిందా..... గోవింద 🙏🙏🙏
Show next 22 comments