Latest news update 🤖

KVS నోటిఫికేషన్ 2025 మార్చ్ mid వరకు వచ్చే అవకాశం వుంది.

KVS & RRB PRT సిలబస్ same so ప్రిపేర్ అయ్యో వాళ్లు మంచిగా plan చేయండి.

ఈసారి KVS exam CBSE కండక్ట్ చేస్తోంది.
Offline mode exam

KVS ఆన్లైన్ క్లాస్సేస్ బ్యాచ్ ఆల్రెడీ మన యాప్ లో START చేశాము


I WISH YOU ALL THE BEST 😊

2 comments

Raghava
You said for online classes in ios my institute app available. But they ORG CODE could you provide me some details?