*//ధాన్యం సేకరణలో వలంటీర్లకు భాగస్వామ్యం//*

మిల్లర్ల పాత్ర లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆ దేశించారు. ఏ దశలోనూ మిల్లర్లు జోక్యం చేసుకోకుండా చూడాలన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణతో రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. *ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను వినియో గించుకోవాలని చెప్పారు. ఇందుకోసం వారికి ఇన్సెంటివ్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నట్టు అధికారులు వివరించగా, ఎసీపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
Source : Sakshi (09.09.2022)
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

6 comments

Veerraghava
Volunteers Are Allrounders😃
ఇంకా చెప్పార వేదవ ముండ కొడకా.నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఇప్పటికే నీ మిద ఉద్యోగులు మండి పడుతున్నారు.
Ramanamma Menda
Maku Gowrava vetanam penchandi CM sir. Meru enni work lu echhina chestamu. Kani work lu ekkuva echhi SEVA ante okasari alochinchandi CM SIR. andari gurinchi alochistu nnaru maa gurinchi kuda oka sari alo chinchandi CM SIR.
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Vaadukondi baaga vaadukondi vaadukunnodiki vaadukunnantha Shrama Dhopidi chesthunnaru
Shaik Rasheed
Good morning sir echina prathi padakam chesthunnam kani Jithalu kuda veyatam ledu e nelatho 4 nellajeetham ledu mari prathi daniki Valntarry Valntarry Valntarry Valntarry eche 5000 kuda
ఖాదర్ బాషా
12000/-చేస్తే బాగుంటుంది జీతం