*//ధాన్యం సేకరణలో వలంటీర్లకు భాగస్వామ్యం//*
మిల్లర్ల పాత్ర లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆ దేశించారు. ఏ దశలోనూ మిల్లర్లు జోక్యం చేసుకోకుండా చూడాలన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణతో రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
*ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను వినియో గించుకోవాలని చెప్పారు. ఇందుకోసం వారికి ఇన్సెంటివ్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నట్టు అధికారులు వివరించగా, ఎసీపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.Source : Sakshi (09.09.2022)
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection