🚨 *//వాలంటీర్స్ కి మరియు WEA/ WWDS మరో కొత్త బాధ్యత//*
☛ 2023-24 విద్యా సంవత్సరానికి సంబందించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు జాయిన్ అయ్యేలా, 100% సీట్స్ పూర్తి అయ్యేలా ప్రతి వాలంటీర్ మరియు WEA/ WWDS లు పరిధిలోనున్న కుటుంబాలకి వెళ్లి ప్రచారం చేయాలనీ 𝗔𝗰𝘁𝗶𝗼𝗻 𝗣𝗹𝗮𝗻
👇 విడుదల చేయడం జరిగింది.
[ 𝗣𝗗𝗙 :
https://bit.ly/3pk9rQ0 ]
☛ ఈ ప్రచారములో అంగన్వాడీ టీచర్స్, వాలంటీర్స్, ANM, WEA's, School HM & Staff ఇందులో భాగం చేయడం జరిగింది.
☛ బ్యానర్లు, పోస్టర్స్ డిస్ప్లే చేయడం ఇంకా చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలు 𝗔𝗰𝘁𝗶𝗼𝗻 𝗣𝗹𝗮𝗻
👇 లో ఉంచడం జరిగింది.
[ 𝗣𝗗𝗙 :
https://bit.ly/3pk9rQ0 ]
● తేదీ/ వారం ప్రణాళిక
● మార్గదర్శకాలు
● ఎన్రోల్మెంట్ డ్రైవ్
● అవుట్గోయింగ్ పిల్లల డేటా కన్సాలిడేషన్
● డ్రాపౌట్స్ జాబితా
● పాఠశాల సంసిద్ధత
[ 𝗣𝗗𝗙 :
https://bit.ly/3pk9rQ0 ]