AP DSC అభ్యర్థులకు ఒక గమనిక 🤖

SGT & SA ఏ ఎక్సమ్స్ ముందు జరుగుతాయి ??

డిస్ట్రిక్ట్ వైస్ కేటగిరీ వైస్ ఎంత మంది అప్ప్లై చేశారు. ?

Normalization మార్క్స్ & ఒకే జిల్లా ఒకే పేపర్

AP DSC CUT ఆఫ్?

మరో క టెట్ & సుప్రీం కోర్ట్ కేసు ? ?

ఈ విధంగా టైటిల్స్ వచ్చే వీడియో స్ చూసి దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి


కేవలం ఆఫీసియల్ గా వెబ్సైటు లో వచ్చే న్యూస్ నీ నమ్మడం మంచిది. అసలు చదువుతునప్పుడు మొబైల్ పట్టుకోకండి స్వీచ్ ఆఫ్ చేయండి 👍

కొత్తవి చదవకండి. .! సిలబస్ కంప్లీట్ కావడం లేదని టెన్షన్ పడకండి. .!వీలైనంత వరకు మోస్ట్ imp టాపిక్స్ చదవండి అండ్ ప్రాక్టీస్ చేయండి 👍 జాబ్ వస్తాదా రాదా దీని గురించి think చేయకండి మీ బెస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వా oడి ఎక్సమ్ రాయండి.

1 comment

ఇలా చాలా బాగా మీ స్వార్థం కోసం కాకుండా యూట్యూబ్ లో లైక్స్ కోసం views కోసం కాకుండా apirants time ki విలువ ఇస్తూ చెప్పిన person మీరే Madam