*14 నుంచి 'వలంటీర్లకు వందనం'*

కొవ్వూరులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్మోహన్రెడ్డి

● సత్కారాలకు 2.33 లక్షల మంది వలంటీర్లు ఎంపిక
● పనితీరు ఆధారంగా మూడు కేటగిరీలలో అవార్డులు
● 'సేవా వజ్ర' అవార్డుకు ఎంపికైన 875 మందికి రూ.30 వేల చొప్పున పురస్కారం
● 4,220 మంది 'సేవారత్న పురస్కార' గ్రహీతలకు రూ.20 వేలు
● మరో 2,28,624 మందికి సేవామిత్ర అవార్డుతో రూ.10 వేల నగదు
● ఆ ఎమ్మెల్యేలచే వలంటీర్లను సత్కరించేలా నెల రోజుల కార్యక్రమాలు
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

*ఇంకా జిల్లాల వారీగా లిస్ట్ విడుదల చేయబడలేదు*

17 comments

DoraBabu Taneti
Iist?????????
District wise list !???????
Alamuru Naga Basha Naga Basha
List pettandi
Vihaan
Lisit send me plz
ఖాదర్ బాషా
అవార్డులు ఆపి జీతాలు పెంచే కార్యక్రమం చేయండి 🫠🫠🫠🫠🫠
Ramesh Karri
What about Honourium for this month.
sanjay tammudu varun
kakinada list unte petande......
Ramya sri
నవ్వాడమా....
Nee chaduvuki nuvu chese paniki emaina సంబంధం undha
Ani antunnaru
Mohammed Meraj
Jagan sir maku salary penchi job security kalipinchandi sir miku runapadi vuntam
neekenduku bey
Saripoyindi
Mohan Kalla
List relase cheyadi frist
.......
Ramya sri
నవ్వాడమా.... Nee chaduvuki nuvu chese paniki emaina సంబంధం undha Ani antunnaru
ఎవరు నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి మనం చేసే పనిలో మనకి సంతృప్తి అనిపించాలి ఎవరేమనుకుంటే మనకి వచ్చిన నష్టం లేదు కదా
Show next 4 comments