నమస్కారం మేడం..నేను B.Ed లో maths, సెకండ్ మెతడాలజీ ఇంగ్లీష్ చేశాను.నేను SA MATHS TET ఖ్వాలిపై అయ్యాను.SA ఇంగ్లీష్ కాలేదు.CTET పేపర్ 2 maths and science రాస్తే ఇంగ్లీష్,MATHS లకు ఒకే పేపర్ కదా..క్వాలిఫ్హై అయ్యితే maths, ఇంగ్లీష్ కి ఒకే మార్క్స్ లిస్ట్ ఉపయోగించవచ్చా DSc కి.దయవుంచి తెలుపగలరు.
Hpt
Ma Hindi
Cesinavallu kuda ctet which papers ki elegible madam please give clarity
Vidwan,hpt chesina vallu which paper ki apply cheyyali madam