Volunteers +sachivalam job Volunteer job ni job kadhu seva ani cheppada mana cm Mari ippudu Ela cheptadu 616323 job icha ani vatilo 400000 volunteers jobs
2021 లో మాకు శాలరీ పెంచండి అంటే సేవలు , కార్యకర్తలు అని చెప్పిన మీరే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలో ఉద్యోగులు అంటున్నారు.
మావి సేవలు కాస్త ఉద్యోగాలు ఎప్పుడు అయ్యాయి? అవసరానికి మమ్మలే కాదు ఇవి కూడా వాడుకొంటారా.... 🙏
S H A I K
Donga na kondelu
k k
మాట తప్పం,మడమ తిప్పం అంటే ఇదేనేమో.వాలంటీర్లు అంటే ఉద్యోగులు కాదు,వారు స్వచ్ఛంద సేవకులు అని అన్నావ్ కదా జగన్ రెడ్డి.ఇప్పుడు ఏంటి ఉద్యోగులు అంటున్నావు.అవునులే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా,ఆ మాత్రం డ్రామా ఆడాలిలే.పోయిన సారి 2019 ఎలక్షన్ లో ప్రజలు మోసపోయారు.ఇప్పుడు ఆంధ్ర ప్రజలు మోసపోరు.నీకు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు
Volunteer job ni job kadhu seva ani cheppada mana cm Mari ippudu Ela cheptadu 616323 job icha ani vatilo 400000 volunteers jobs
మావి సేవలు కాస్త ఉద్యోగాలు ఎప్పుడు అయ్యాయి? అవసరానికి మమ్మలే కాదు ఇవి కూడా వాడుకొంటారా.... 🙏