బాబు హయాంలో ఐదేళ్లల్లో కేవలం 34,108 ఉద్యోగాలు జగన్ హయాంలో ఈ మూడేళ్ళ కాలంలో 6,16,323 ఉద్యోగాలు
36 comments
Show 25 more comments
Sweety
మా క్లస్టర్ లో కొందరు సచివాలయం సిబ్బంది కంటే మీరు బాగా కష్టపడుతున్నారు. మీకు పెంచక పోవడం ఏంటి? జగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అని అడుగుతున్నారు. ప్రజలు అర్ధము చేసుకొన్నారు కానీ ఈ అధికారులు ఎప్పటికి అర్ధం చేసుకొంటారు ఏంటో.....
Same to same na cluster lo anii department s sambandhichina works mere chestunaru kada antunaru. Mari meku andhuku penchadam ledhu antunaru , sr meru work chestunaru kada vala tho patu ani, adugutunaru
🙈🙉🙊