ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ₹2వేల జరిమానా వేసింది.
18 comments
Show 6 more comments
Satyaveni Kavala
Nizam గా లేని వారు అయితే ori siksha వేసేవారు, డబ్బులు ఉన్న వారికి ఏదైన చెల్లుతుంది అంటె ఎమో అనుకున్నా, వాడు daily tage water bottle cost కదు 2000
# R@j
అయ్యో అసలే నిరుపేద.... అమాయకుడు..... అతనికి ఇంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం ... దీీనిని నేను త్రివo గా ఖoడిస్తున్నాను
nduku ee punishment waste, punishment ani cheppukodaniki, jail lo vadiki VIP range arrangements untay, this is tooo bad, ade oka nirupeda cheste vadiki vadi tahattuku minche jarimana vesi, oka kukka la chustaru mana jails lo and society lo kuda
Sai Vijay
Ohhh my god it's hapan
Davu Venkatanagaraju
Marana siksha veyyali vaadiki
30228 Volunteer
అతనికి 2గంట లా జైలు శిక్ష ₹2రూపాయలు ఫైన్ వేయడం కర్రెక్ట్ పాపం పేదవాడు
*మన దేశ ప్రజల డబ్బులు 22,500 కోట్లు* *(అక్షరాల 22 వేల ఐదు వందల కోట్లు)*
*స్కాం చేసిన విజయ మాల్య కు* సుప్రీం కోర్టు శిక్ష ,,,,, 2000 ( *అక్షరాల రెండు వేలు* ) రూపాయల *భారీ జరిమానా.*
*ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ₹2వేల జరిమానా వేసింది.*
🥳🥳🥳🥳🥳
*ఈ తీర్పు తో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా కేరింతలు కొడుతున్నారు*
అమాయకుడు.....
అతనికి ఇంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం ...
దీీనిని నేను త్రివo గా ఖoడిస్తున్నాను
*మన దేశ ప్రజల డబ్బులు 22,500 కోట్లు*
*(అక్షరాల 22 వేల ఐదు వందల కోట్లు)*
*స్కాం చేసిన విజయ మాల్య కు*
సుప్రీం కోర్టు శిక్ష ,,,,, 2000
( *అక్షరాల రెండు వేలు* ) రూపాయల *భారీ జరిమానా.*
*ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ₹2వేల జరిమానా వేసింది.*
🥳🥳🥳🥳🥳
*ఈ తీర్పు తో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా కేరింతలు కొడుతున్నారు*
👹👹👹👹👹👹