📌 *నవంబర్ నుంచి వాలంటీర్లతో ధాన్యం సేకరణ?*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ ఏపీ వాలంటీర్ల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.
☛ నవంబర్ తొలివారంలో దీన్ని అమలు చేయనుంది.
☛ ధాన్యం పరీక్ష దశ, వేబ్రిడ్జ్, మిల్లు గేట్ వద్ద వాలంటీర్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తారు.
☛ A కేటగిరీ RBKకు నలుగురు, B కేటగిరీకి ముగ్గురు, C కేటగిరీకి ముగ్గురు వాలంటీర్లను కేటాయించి..
☛ ఇందు కోసం వీరికి అదనంగా రూ.1500/- చెల్లిస్తారు.
☛ ధాన్యం సేకరణపై వాలంటీర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
What should we do ?
Status stands eligible
ANY SOLUTION