అమరావతిలో ఉన్న వాలంటీర్స్ అందరు.... ఒక యూనియన్ పెట్టి... వాళ్ళ ద్వారా మన సమస్యలను జగన్ గారికి తెలియజేయండి... పైగా ఇప్పుడు ఈ నెల 24న కొవ్వూరు లో మీటింగ్ పెడుతున్నారు కదా... అక్కడ ఉన్న వాలంటీర్స్ కి చెప్పండి.. మనకోసం చెప్పమని
రేపటి నుంచి ప్రారంభం అయ్యే జగనన్న కి చెబుదాం అనే కార్యక్రమం లో మన వాలంటీర్ లు నిరంతరం కాల్ చేస్తూ..... మన గౌరవ వేతన మరియు రెగ్యులర్ చెయ్యమని అడగాలి... అందరు చెయ్యండి.........
వెళ్లడం లేదు నేను ఒప్పుకుంటా కాని మన వాలంటీర్స్ సమన్వయo పాటించాలి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రజల సమస్యలు తిరనక తరువాత మన సమస్య ఇంపార్టెంట్ వి example ఏంటి ఉగాది అవార్డ్స్ కాకుండా జాబ్ పేర్మినెంట్ ఒకటి శాలరీ పెంచాలి గవర్నమెంట్లో మన వాలంటీర్స్ ని విలీనం చేయయాలి ఇప్పుడు ఇంపార్టెంట్ 2024 లో మనకి అర్జీ స్పందన కాల్స్ ఏవికాకుండా స్పెషల్గా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని వాలంటీర్స్ అందరు అటెండ్ అయి జగనన్న కి చెప్తే అప్పుడు మన సమస్యలు చెప్తే అప్పుడు మనకు తప్పకుండ నాయం చేస్తాడు అని నా అభిప్రాయం బ్రదర్