*వలంటీర్లను కొనసాగిస్తాం* - లోకేష్ 🤣

మీ నాన్న 2019 సెప్టెంబర్ 27న వాలంటీర్లు వ్యవస్థ పై పలికిన తప్పుడు వాఖ్యల విషయంపై....
👇
[ https://bit.ly/40FHHlY ]

👆మొదటగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగనన్నకు మరియు అందరూ గ్రామ/ వార్డు వాలంటీర్లకు మీ నాన్నతో క్షమాపణ చెప్పించు. ఆ తరువాత ఆలోచన చేస్తాం. #NinnuNammamBabu

( మీ అభిప్రాయాలను ఈ క్రింది👇 టెలిగ్రామ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి )

[ https://bit.ly/3LrV5G0 ]

105 comments

Show 9 more comments
Kalpana Nallamadhi
Naku asala nammakam ledu una me party valla ne unchukuntaru volunteer ga
Sekhar Reddy
Cheppindhi eppudu chestaru ani ippudu ninnu nee babu ni nammadaniki
aryan J
Volunteer kilakamugaa mararu, evaru ela vadukuntaaroooo chudalii.......
.......
Kalpana Nallamadhi
Naku asala nammakam ledu una me party valla ne unchukuntaru volunteer ga
నిజం చెప్పారు టిడిపి అధికారంలోకి వస్తే వాళ్ల పార్టీ వాళ్లని ఉంచుకోవాలని చూస్తాడు తప్ప మన గురించి ఆలోచించరు
🙏 రాజకీయం అంతే 🙏
Ycp or TDP both gvt ki service cheyatame volunteers Pani... No politics... Kani maku thakkuva vethanam undi epati generation lo kastam.. 5000 ki.
.......
టిడిపి అధికారంలోకి రావడం అనేది కలే
.......
ముందు లోకేష్ నిలబడిన నియోజకవర్గం లో ఎమ్మెల్యే కింద గెలిస్తే చాలు
aryan J
Volunteers anedi job kaduuuu, maa work entoo clarity evvandi,
Sweety
#NinnuNammamBabu
𝑺𝒉𝒂𝒊𝒌 𝑺𝒉𝒂𝒊𝒌
Chudali mundu mundu em jarugutado
.......
ముందు ముందు ఏమి జరగదు వాలంటీర్లు బతుకు మరి దారుణంగా తయారవుతుంది
Dipak is my son🙇
Maku ni medha namakam leydu china doora ma mandlaniki godhavari varadhalu vastey mi aya vachi volunteers yavastha pani cheyleydhanadu anadu Adi janallaki telusu menu pani cheysamo leydho chell dabey malli a mokam petukoni adugutunaru
.......
Sweety
Bye babu anedhi jarugutundi kadha
బాబు సీఎం అవ్వడం అనేది జరిగే పని కాదు ముందు లోకేష్ ని ఎమ్మెల్యే కింద గెలవమని చెప్పండి
.......
గ్రూపులో బూతులు వద్దు మహిళలు కూడా ఉంటారు గుర్తుపెట్టుకోని మెసేజ్ చేయండి
Yes High chances
kumari K.
14 సంవత్సరాలు అధికారంలో ఉంది .రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేశారు.మీరు అధికారంలో ఉన్నప్పుడు సరిగా ఎవరికి జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమో వలంటీర్ కి జీతాలు పెంచుతారు అంటున్నారు. అసలు సరిగా జీతాలు ఇవ్వలేని వారు వాలంటీర్ కీ జీతాలు పెంచుతారా. ఎవరు నమ్ముతారు ఈ సోలిమాట్లాలు ఎవరికి నమ్మకం లేదు మీ మాట్లాలు మీద ,మీ పార్టీ మీద
Sweety
Good Joke anna
Show next 75 comments