*వలంటీర్లను కొనసాగిస్తాం* - లోకేష్ 🤣

మీ నాన్న 2019 సెప్టెంబర్ 27న వాలంటీర్లు వ్యవస్థ పై పలికిన తప్పుడు వాఖ్యల విషయంపై....
👇
[ https://bit.ly/40FHHlY ]

👆మొదటగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగనన్నకు మరియు అందరూ గ్రామ/ వార్డు వాలంటీర్లకు మీ నాన్నతో క్షమాపణ చెప్పించు. ఆ తరువాత ఆలోచన చేస్తాం. #NinnuNammamBabu

( మీ అభిప్రాయాలను ఈ క్రింది👇 టెలిగ్రామ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి )

[ https://bit.ly/3LrV5G0 ]

105 comments

Show 24 more comments
.......
గ్రూపులో బూతులు వద్దు మహిళలు కూడా ఉంటారు గుర్తుపెట్టుకోని మెసేజ్ చేయండి
Yes High chances
kumari K.
14 సంవత్సరాలు అధికారంలో ఉంది .రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేశారు.మీరు అధికారంలో ఉన్నప్పుడు సరిగా ఎవరికి జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమో వలంటీర్ కి జీతాలు పెంచుతారు అంటున్నారు. అసలు సరిగా జీతాలు ఇవ్వలేని వారు వాలంటీర్ కీ జీతాలు పెంచుతారా. ఎవరు నమ్ముతారు ఈ సోలిమాట్లాలు ఎవరికి నమ్మకం లేదు మీ మాట్లాలు మీద ,మీ పార్టీ మీద
Sweety
Good Joke anna
Sweety
First Volunteers ki sorry chepali
.......
బాగా చెప్పారు
Roshni Ester
Salary కూడా పెంచితే
వాలంటీర్స్ ఆలోచిస్తారు
Next ఆ Party కె Support
REDDI KURMA RAO
14 సంవత్సరాలు అధికారంలో ఉంది .రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేశారు.మీరు అధికారంలో ఉన్నప్పుడు సరిగా ఎవరికి జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమో వలంటీర్ కి జీతాలు పెంచుతారు అంటున్నారు. అసలు సరిగా జీతాలు ఇవ్వలేని వారు వాలంటీర్ కీ జీతాలు పెంచుతారా. ఎవరు నమ్ముతారు ఈ సోలిమాట్లాలు ఎవరికి నమ్మకం లేదు మీ మాట్లాలు మీద ,మీ పార్టీ మీ
Sweety
Volunteer Volunteer వ్యవస్థ పెట్టిన జగన్నన్న కు తెలుసు ఎప్పుడు మనకి జీతాలు పెంచాలో, జగన్ గారు మనకు ఇచ్చిన అవకాశం తో 50ఫ్యామిలీ లలో మనం కూడా కుటుంబ సభ్యులం అయినం... కొంత మందికి అయినా మేలు చేసిన వారిమీ అయినం. మనకు కూడా విలువ ఇస్తున్నారు మన గ్రామాలలో ఎందువల్ల వాలంటీర్స్ ఏదైనా, ఉచితంగా చేయగలరని, ఆ క్రెడిట్ జగన్ 🙏గారికే.
Sweety
Volunteer వ్యవస్థ బాగాలేదు.వాలంటీర్ లు దోచుకుంటున్నారు..లంచాలు తింటున్నారు ,మేమొస్తే వాలంటీర్ వ్యవస్థ ను తీసేస్తాం అంటిరి కదా సినబాబు(లోకేష్ (..

సడన్ గా ఈ యూటర్న్ ఏందియా...ఓహో ఎన్నికల స్టంట్ హా
Mr.Attitude Attitude
Enti cream biscuit.....jagan cheppinde chestunnadu...gourava vetanam annadu..danike kattubadi unnadu .malli manifesto lo volunteer gurinchi cheppindi chestadu
Devaraj Naik
*Volunteer వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి*

*బాబు ఉన్నప్పుడు phd చేసుకోని job రాక ఉన్న వారు సచివాలయం వ్యవస్థ ద్వారా లక్ష ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు తెచ్చుకోలేని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు*

PHD చేసినవారికి ఏ జాబు లేక ఉన్నవారికి కనీసం వాలంటరీ పోస్ట్ అయినా ఉంది

ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ పూర్తిగా రద్దు చేస్తే అప్పుడు తిక్క కుదురుతుంది ఒక్కొక్కరికి
Devaraj Naik
ఈ వాలంటరీ వ్యవస్థలో దాదాపు 2 లక్షల మంది టిడిపి వాళ్ళే ఉండడం మన దౌర్భాగ్యం
Mr.Attitude Attitude
First neeku sarigga spellings ey raavatla..malli nv CM Gurinchi matladutunnav..
Mr.Attitude Attitude
E okka danimedha base iyyav kanuka nvuvv సోమరిపోతువి..అందర్నీ ఎందుకు కలిపి అంటావ్..
జీతాలే ఇవ్వలేని పరిస్థితి లో ఈ రాష్ట్రం ఉంది అంటున్నారు.. అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతాం అంటున్నారు.. ఇదెక్కడి లాజిక్... పైగా వాలంటీర్ వ్యవస్థ మీద పనికిమాలిన మాటలు మాట్లాడి ఇప్పుడు సంసారపు మాటలు మాట్లాడితే నమ్ముతారా.. అసలు మీ పార్టీ అధికారం లోకి వస్తుందని ఎలా చెప్తున్నావ్.. గ్యారెంటీ ఉందా అసలు..
Mohammed Meraj
Volunteers ki salary penchi job security kalipinchandi
Mr.Attitude Attitude
Respected post lo unna vallani గౌరవించడం nerchuko first
.......
వాలంటీర్ కానీ వాళ్ళు కూడా గ్రూపులో కొంతమంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఎవరు రెచ్చిపోకండి సహనం వహించండి
Show next 60 comments