*వలంటీర్లను కొనసాగిస్తాం* - లోకేష్ 🤣

మీ నాన్న 2019 సెప్టెంబర్ 27న వాలంటీర్లు వ్యవస్థ పై పలికిన తప్పుడు వాఖ్యల విషయంపై....
👇
[ https://bit.ly/40FHHlY ]

👆మొదటగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగనన్నకు మరియు అందరూ గ్రామ/ వార్డు వాలంటీర్లకు మీ నాన్నతో క్షమాపణ చెప్పించు. ఆ తరువాత ఆలోచన చేస్తాం. #NinnuNammamBabu

( మీ అభిప్రాయాలను ఈ క్రింది👇 టెలిగ్రామ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి )

[ https://bit.ly/3LrV5G0 ]

105 comments

Show 43 more comments
Mr.Attitude Attitude
Respected post lo unna vallani గౌరవించడం nerchuko first
.......
వాలంటీర్ కానీ వాళ్ళు కూడా గ్రూపులో కొంతమంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఎవరు రెచ్చిపోకండి సహనం వహించండి
Mr.Attitude Attitude
Kaanappudu neekenduku...?? Meeru enduku react avtunnaru..??
Mr.Attitude Attitude
Thanks for ur compliment
Mr.Attitude Attitude
As ur wish...
.......
నువ్వు వాలంటీ కాదు కదా నువ్వు ఎవరు వాలంటరీస్ నీ వరస్ట్ అనడానికి
Sadham Vasu
జై జగన్ అనే నినాదం తో ముందుకు వెళ్తావ్
Re yevvara meerantha
Sweety
14 సంవత్సరాలు అధికారంలో ఉంది .రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేశారు.మీరు అధికారంలో ఉన్నప్పుడు సరిగా ఎవరికి జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమో వలంటీర్ కి జీతాలు పెంచుతారు అంటున్నారు. అసలు సరిగా జీతాలు ఇవ్వలేని వారు వాలంటీర్ కీ జీతాలు పెంచుతారా. ఎవరు నమ్ముతారు ఈ సోలిమాట్లాలు ఎవరికి నమ్మకం లేదు మీ మాట్లాలు మీద ,మీ పార్టీ మీద
Juber
Jagan aina CBN aina. Ippudu mana state ki kavalsindhi sankshema padhakaalu kaadhu. Ippudu manaki kaavalsindhi special status & development (investments & employments) etc
Sainath Reddy
Jai jagan anna
P.Sivachakra
మీ పార్టీ అధికారం కోసం ఎన్నోన్నో చెప్పు. But ఎవరు నమ్మరు. గతంలో అనుభవించాము కదా! చాలు నాయన ఆపు ఇంక. అన్ని పధకాలు మీ పచ్చ చొక్క ధరించిన వాళ్లకి ఇచ్చుకో నాయన...
Apandi yedvallara .... Jagan gadu valla rastram sankanaki poindi, tdp aima ysp Aina manku vadigindi em ledu mundu Vella indduru kotukoni chastha appudina rastram bagupadithundi. Law and order ledu, Devlopment ledu...musti sanksama patakulu tappa
Sunitha Poluri Sunitha
Jai jagan anna
K Jogarao
మీరేం చేసేది ,మా జగన్న మాకు కచ్చితంగా మేళ్లు చేస్తారు.
Rajesh Boddapati
Sweety
👌👌👌👌
We need salary hike 10000
Show next 41 comments