*వలంటీర్లను కొనసాగిస్తాం* - లోకేష్ 🤣

మీ నాన్న 2019 సెప్టెంబర్ 27న వాలంటీర్లు వ్యవస్థ పై పలికిన తప్పుడు వాఖ్యల విషయంపై....
👇
[ https://bit.ly/40FHHlY ]

👆మొదటగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగనన్నకు మరియు అందరూ గ్రామ/ వార్డు వాలంటీర్లకు మీ నాన్నతో క్షమాపణ చెప్పించు. ఆ తరువాత ఆలోచన చేస్తాం. #NinnuNammamBabu

( మీ అభిప్రాయాలను ఈ క్రింది👇 టెలిగ్రామ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి )

[ https://bit.ly/3LrV5G0 ]

105 comments

Show 80 more comments
𝑺𝒉𝒂𝒊𝒌 𝑺𝒉𝒂𝒊𝒌
Sweety
Bye babu anedhi jarugutundi kadha
Haa
B Surya
లోకేష్ 1000 నిరుద్యోగ భృతి ఈయలేదు.5000 ఈయగలరా?
Abdul Salam
Bye bye 👋 babu
Sweety
E TDP ki volunteers ante nijamga intha bhayama
వాలంటీర్లకు ఒక కుటుంబం ఉంది జీవితం ఉంది
ఫస్ట్ volunteer ku ఆలోచించేవారికి మద్దతు
వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు అనేది కాదు......ఫస్ట్ మనకు ఉద్యోగ భద్రత వుందా.....ఎది అలోచచించండి ఫస్ట్...... వాలంటీర్లు
Good to hear this news. But now we want increment of honorarium
Maku 5000 honararium ni 10000 ki increase chesthe ma support miku definate ga untundhi
E - seva ani rajasekha reddy gaaru start cheste vaatilni mee-seva ani maarchi yethesina neechudu e cbn. Volunteer atma gouravani debba tinela e neechudu maatladi, e-nade and abm channel lo volunteer la ni tittina e neechulu ippudu plate tippesaru.
Jai bheem@@
వాలంటీర్ వ్యవస్థ పెట్టింది జగన్ అయినప్పటికీ వాలంటీర్ ల గౌరవ వేతనం పెంచడం కానీ , ఉద్యోగ భద్రత కానీ కల్పించలేదు. ముందు రాజకీయం మాట్లాడడం ఆపి దాని గురించి ఆలోచించండి
Assad Ahamad Khan Shaik
Volunteer lu tappudu pracharam chestunnaru, anavasaramga volunteer vyavastha Ani annaruga dongalu ,etc, yedo annaru? Mari ippudu meeru chesthudi.chepthu enti? Ysr garu 5000 /- ichina memu ishtamtho kashta paduthunnam ayana mana kashtanni yeppatikaina gurthistaru Ani. Meeku alage chestama? No
Meevallu kani Inka chala members annaru volunteer s corona time lo chalabaga work chesaru nai Aina salary valla kashtaniki sarpada ivvatam ledu Ani, Mari ippudu meeru kani Mee father Babu garu kani volunteer s ki permanent chestamu Ani kani Leda salary penchuthamu Ani kani cheppaledu .meeru ade patam chaduvuthunnara sir panchayati vallaki,sachivalayam vallaki municipality vallaki sachivalayam ki etc, Ani meeru volunteer s ki em cesthunnaru meeru matram. Avakasa vadulu.appudu tittaru. Ippudu soap 🧼 veyadaniki try chesthunnaru.antega
Sweety
Corona time lo volunteers chala chesaru apudu avi emi velaki kanapadaledhu
GSWS AMC SB RAO
ఉద్యోగ భద్రత కావాలి సరిపడే జీతం మనకు కావాలి..... థాట్స్ అల్
Allu Nagaraju
Ma ఊరిలో వాలంటరీ జాబ్ రిజైన్ చేస్తున్నారు అయ్యా ఇంకా చేయలేము అని అన్ని పనులు చేసిన 5000 జీతం రోజుకి 166 ...
జానకి రామ్ Muttinti
మాకు నమ్మకం లేదు దొరా
DoraBabu Taneti
10000???????????????????????????????????????????????????????????????????????????????????????
జానకి రామ్ Muttinti
మాకు నమ్మకం లేదు దొరా 10,000 చేస్తారని
జానకి రామ్ Muttinti
Sweety
Corona time lo volunteers chala chesaru apudu avi emi velaki kanapadaledhu
విలకి కావలసింది సచివాలయం స్టాఫ్ వాలంటీర్స్ గురించి వీళ్ళకి అనవసరం
Asha Jyothi
Ivi Anni elections kosam matladuthunnadu
Show next 4 comments